iDreamPost
android-app
ios-app

కళ్లు చెదిరే డీల్.. 21 వేల స్మార్ట్ వాచ్ 1100కే.. త్వరపడండి

  • Published Aug 06, 2024 | 4:38 PM Updated Updated Aug 06, 2024 | 4:38 PM

Fire-Boltt Avalanche Smart Watch: మీరు కొత్త స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 21 వేలు విలువ చేసే స్మార్ట్ వాచ్ 1100కే వచ్చేస్తోంది.

Fire-Boltt Avalanche Smart Watch: మీరు కొత్త స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 21 వేలు విలువ చేసే స్మార్ట్ వాచ్ 1100కే వచ్చేస్తోంది.

  • Published Aug 06, 2024 | 4:38 PMUpdated Aug 06, 2024 | 4:38 PM
కళ్లు చెదిరే డీల్.. 21 వేల స్మార్ట్ వాచ్ 1100కే.. త్వరపడండి

ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కు ప్రస్తుత రోజుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఇలా రకరకాల ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. యూజర్ల అభిరుచులకు తగ్గట్టుగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కంపెనీలు సరికొత్త ప్రొడక్ట్స్ ను పరిచయం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో స్మార్ట్ వాచ్ లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. లుక్ కోసం కొందరు యూజ్ చేస్తుంటే మరికొందరు హెల్త్ ట్రాక్, ఫిట్ నెస్ ట్రాక్ కోసం యూజ్ చేస్తున్నారు. మరి మీరు కూడా న్యూ స్మార్ట్ వాచ్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో కళ్లు చెదిరే డీల్ అందుబాటులో ఉంది. 21వేల స్మార్ట్ వాచ్ 1100కే సొంతం చేసుకోవచ్చు.

స్మార్ట్ వాచ్ ట్రెండీగా మారిపోయింది. అన్ని ఏజ్ గ్రూపుల వారు స్మార్ట్ వాచ్ లను వాడుతున్నారు. అయితే బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ ల ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో చాలామంది కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై ఏకంగా 94 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఫైర్ బోల్ట్ అవలాంచె స్టెయిన్ లెస్ స్టీల్ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 21000గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 1299కే సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే తక్షణ డిస్కౌంట్ 200 వస్తుంది. అంటే ఈ వాచ్ ను మీరు రూ. 1100కే దక్కించుకోవచ్చు.

ఫైర్ బోల్ట్ అవలాంచె స్టెయిన్ లెస్ స్టీల్ స్మార్ట్ వాచ్ 1.28 అంగుళాల ఫుల్ టచ్ స్క్రీన్ తో వస్తుంది. సిలికాన్ స్ట్రాప్ ఫ్రీగా వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. 128 ఎంబీ మెమోరీ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది. హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ అనాలిసిస్, ఎస్పీఓటు మెజర్ మెంట్స్ ట్రాక్ చేస్తుంది. బ్లూటూత్ కాలింగ్ త్ వస్తుంది. మల్టీపుల్ స్పోర్ట్స్ మోడ్ లను కలిగి ఉంది. ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. మరి మీరు ఫైర్ బోల్ట్ అవలాంచె స్టెయిన్ లెస్ స్టీల్ స్మార్ట్ వాచ్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన మేవరిక్ స్మార్ట్ వాచ్ పై ప్రముఖ ఈకామర్స్ సంస్థలో అదిరిపోయే ఆఫర్ ఉంది. ఈ వాచ్ పై 87 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 21000కాగా ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 2799కే కొనుగోలు చేయొచ్చు. దీన్ని కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet