iDreamPost
android-app
ios-app

బడ్జెట్ స్మార్ట్ వాచ్.. ఇలాంటి వాచ్ కోసం హీరోలు కోట్లు ఖర్చు చేస్తారు..!

  • Published May 17, 2024 | 9:41 PM Updated Updated May 17, 2024 | 9:41 PM

మీరు ఈ మధ్యకాలంలో స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ వాచ్ తక్కువ ధరకే వస్తుంది. 20 వేల స్మార్ట్ వాచ్ 2499 కే వస్తుంది. త్వరపడండి.

మీరు ఈ మధ్యకాలంలో స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ వాచ్ తక్కువ ధరకే వస్తుంది. 20 వేల స్మార్ట్ వాచ్ 2499 కే వస్తుంది. త్వరపడండి.

  • Published May 17, 2024 | 9:41 PMUpdated May 17, 2024 | 9:41 PM
బడ్జెట్ స్మార్ట్ వాచ్.. ఇలాంటి వాచ్ కోసం హీరోలు కోట్లు ఖర్చు చేస్తారు..!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ వాచ్ లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా స్మార్ట్ వాచ్ లను వినియోగిస్తున్నారు. స్మార్ట్ వాచ్ కేవలం సమయం కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ట్రాక్ చేస్తుంది. యూత్ స్మార్ట్ వాచ్ లను ధరించేందుకు తెగ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. క్రేజీ ఫీచర్లు, సూపర్ లుక్ కలిగిన స్మార్ట్ వాచ్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే స్మార్ట్ వాచ్ ల ధరలు ఎక్కువగా ఉండడం వల్ల అందరూ కొనలేరు. ఇలాంటి వారికి స్మార్ట్ వాచ్ పై కళ్లు చెదిరి ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 20 వేల స్మార్ట్ వాచ్ కేవలం 2499కే వచ్చేస్తుంది.

ప్రముఖ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై బిగ్ డీల్ అందుబాటులో ఉంది. మరి మీరు కూడా తక్కువ ధరలోనే మంచి బ్రాండ్ కు చెందిన స్మార్ట్ వాచ్ కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే గోల్డెన్ ఛాన్స్. ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన అద్భుతమైన డిజైన్ కలిగిన స్మార్ట్ వాచ్ పై అదిరే ఆఫర్ ప్రకటించింది. ఇలాంటి వాచ్ కోసం సెలబ్రిటీలు కోట్లు ఖర్చు చేసేందుకు కూడా వెనకాడరు. అంత క్రేజ్ ఉన్న ఈ స్మార్ట్ వాచ్ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన అస్ఫాల్ట్ పై 88 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ వాచ్ ధర 19,999కాగా ఆఫర్ లో భాగంగా 2499కే కొనుగోలు చేయొచ్చు. బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ పై ఇంతకంటే బిగ్ డీల్ ఉండకపోవచ్చు.

ఫైర్ బోల్ట్ అస్ఫాల్ట్ స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే.. 1.91 ఇంచుల డిస్ల్పేను కలిగి ఉంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్, హెల్త్ సూట్, 123 స్పోర్ట్స్ మోడ్స్, 400ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెజర్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ లో అందించారు. ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది. సంవత్సరం వారంటీతో ఈ స్మార్ట్ వాచ్ వస్తుంది. మరి మీరు ఈ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio