iDreamPost
android-app
ios-app

ఈ లిక్విడ్ తో మీ ఇంట్లో అన్ని ట్యాప్స్ మిలా మిలా మెరిసిపోతాయి..!

  • Published Nov 04, 2023 | 3:48 PM Updated Updated Nov 04, 2023 | 3:48 PM

ఉరుకుల పరుగుల జీవితంలో టాయిలెట్ క్లీనింగ్ అంటే కష్టంతో కూడుకున్న విషయం అనే చెప్పాలి. కానీ, ఈ లిక్విడ్ తో మీ ట్యాప్స్, షవర్స్ అన్నీ మిల మిలా మెరిసిపోతాయి.

ఉరుకుల పరుగుల జీవితంలో టాయిలెట్ క్లీనింగ్ అంటే కష్టంతో కూడుకున్న విషయం అనే చెప్పాలి. కానీ, ఈ లిక్విడ్ తో మీ ట్యాప్స్, షవర్స్ అన్నీ మిల మిలా మెరిసిపోతాయి.

  • Published Nov 04, 2023 | 3:48 PMUpdated Nov 04, 2023 | 3:48 PM
ఈ లిక్విడ్ తో మీ ఇంట్లో అన్ని ట్యాప్స్ మిలా మిలా మెరిసిపోతాయి..!

ఇప్పడు అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. చాలామందికి కనీసం కలిసి కాసేపు కుటుంబంతో గడిపే సమయం కూడా ఉండట్లేదు. ఇంక ఇంటిన సర్దుకోవడం, చక్కదిద్దుకోవడం అంటే అది అయ్యే పని కాదనే చెప్పాలి. కాసేపు సమయం దొరికితే రిలాక్స్ అవుదాం అనుకుంటారు. ఇలా అందరి జీవితాలు గందరగోళంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో వస్తులువు అధ్వానంగా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ట్యాప్స్, షవర్స్, టాయిలెట్ వాల్స్ అయితే తెల్లగా రంగు మారిపోతూ ఉంటాయి. అలాంటి వాటికి ఈ లిక్విడ్ చక్కని సమాధానం అవుతుంది.

సాధారణంగా అందరి ఇళ్లల్లో ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. టాయిలెట్ వాల్స్, డోర్స్, షవర్స్, ట్యాప్స్, ఫాసెట్స్ అన్నీ తెల్లగా మరకలు పేరుకుపోయి ఉంటాయి. వాటిని సాధారణ సబ్బు, టాయిలెట్ లిక్విడ్లతో క్లీన్ చేయాలి అంటే సాధ్యమయ్యే పని కాదు. ఎంత రుద్దినా మీ చేతులకు నెప్పులు పుట్టాల్సిందే.. కానీ, ఆ మరకలు మాత్రం పోవు. కానీ, ఈ లిక్విడ్ తో మాత్ర మీ సమస్య ఇట్టే పోతుంది. వూకీ అనే కంపెనీ నుంచి స్ప్రే+ స్క్రబ్ అంటూ ఈ లిక్విడ్ అందుబాటులో ఉంది. దీనిని మీరు ప్రముఖ ఇ-కామర్స్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇది ఎకో ఫ్రెండ్లీ కూడా. టాయిలెట్ కోసం లైమ్ స్కేల్ స్ప్రే+ స్క్రపబ్, హార్డ్ స్టెయిన్స్ కోసం స్ప్రే+ వైప్ అటూ రెండు లిక్విడ్లు వస్తాయి. ఒక్కో లిక్విడ్ బాటిల్ 500 ML ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.598 కాగా.. ప్రస్తుతం రూ.499కి ఆఫర్లో ఉంది. ఈ వూకీ స్క్ర్పబ్+ స్ప్రే లిక్వడ్ కాంబో ప్యాక్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet