iDreamPost
android-app
ios-app

తక్కువ ధరకే చక్కటి గీజర్లు.. చలికాలంలో తక్షణమే వేడినీరు.. త్వరపడండి

  • Published Dec 12, 2023 | 5:22 PM Updated Updated Dec 12, 2023 | 6:12 PM

వేడీ నీళ్లు కావాలనుకునే వారికి తక్కువ ధరలోనే గీజర్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ. రెండు వేల లోపు ధరతో మీరు గీజర్లను కొనుగోలు చేయవచ్చు. ఆ వివరాలు మీకోసం..

వేడీ నీళ్లు కావాలనుకునే వారికి తక్కువ ధరలోనే గీజర్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ. రెండు వేల లోపు ధరతో మీరు గీజర్లను కొనుగోలు చేయవచ్చు. ఆ వివరాలు మీకోసం..

  • Published Dec 12, 2023 | 5:22 PMUpdated Dec 12, 2023 | 6:12 PM
తక్కువ ధరకే చక్కటి గీజర్లు..  చలికాలంలో తక్షణమే వేడినీరు.. త్వరపడండి

చలికాలంలో చన్నీటి స్నానమంటే ఒణికిపోతుంటారు. ఓవైపు ఎముకలు కొరికే చలి.. మరోవైపు చల్లని నీరు ఇక స్నానం చేయడానికి ఎవరు సాహసం చేస్తారు. ఎక్కువ మంది చలికాలంలో వేడినీటితోనే స్నానం చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. చల్లటి నీటితో స్నానం చేసేటపుడు అబ్బా వేడీ నీరు ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు. ఇలాంటి వారికోసమే తక్కువ ధరకే వేడినీటినిచ్చే గీజర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో గీజర్లపై ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో మీరు తక్కువ ధరకే గీజర్లను సొంతం చేసుకోవచ్చు.

కొంతమంది వేడీ నీళ్ల కోసం వాటర్ హీటర్లను, కట్టెలపొయ్యి, గ్యాస్ స్టౌవ్ వంటి వాటిని ఉపయోగించుకుని వేడినీళ్లను పొందుతుంటారు. గీజర్లను కొనేందుకు వెనుకాడుతుంటారు. ఎందుకంటే వాటి ధర తమకు కావాల్సిన బడ్జెట్ లో ఉండదని. అయితే ఇలాంటి వారికోసం తక్కువ బడ్జెట్ లోనే గీజర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే పవర్ ఫుల్ గీజర్లను కొనుగోలు చేయవచ్చు. ఆ ఈ కామర్ కంపెనీలో కొన్ని గీజర్‌లను సుమారు రూ. 2000 నుంచి కొనుగోలు చేయవచ్చు, కొన్ని మోడల్‌ల కోసం దాదాపు రూ. 4 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ గీజర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హింద్‌వేర్ వాటర్ గీజర్‌

హింద్‌వేర్ 3లీ స్టోరేజీ వాటర్ గీజర్‌ అసలు ధర రూ. 4590గా ఉంది. అయితే దీనిపై 50% డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ సాయంతో ఈ గీజర్‌ను కస్టమర్లు రూ.2,299కి కొనుగోలు చేయవచ్చు. ఇది 6.5 బార్ ఒత్తిడిని అందిస్తుంది. ఈ ఇన్‌స్టంట్ వాటర్ హీటర్‌లో, వేడి నీరు తక్షణమే అందుబాటులో ఉంటుంది. అపార్ట్ మెంట్స్, కిచెన్స్, ఆఫీస్ ప్యాంట్రీస్, హాస్పిటల్ కిచెన్స్ లో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ గీజర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

బజాజ్ వాటర్ గీజర్‌

బజాజ్ 3 లీటర్ ఇన్‌స్టంట్ వాటర్ గీజర్‌ను 51% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ తర్వాత, కస్టమర్లు ఈ గీజర్‌ని రూ.5,590కి బదులుగా రూ.2,899కి దక్కించుకోవచ్చు. ఈ ఇన్‌స్టంట్ వాటర్ గీజర్‌ నీటిని తక్షణమే వేడి చేస్తుంది. మరి ఈ గీజర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

క్రాంప్టన్ వాటర్ గీజర్

క్రాంప్టన్ 3 లీటర్ ఇన్‌స్టంట్ వాటర్ గీజర్ పై 41% తగ్గింపు అందుబాటులో ఉంది. కస్టమర్లు ఈ వాటర్ హీటర్‌ను రూ.4, 400కి బదులుగా కేవలం రూ.2,598కే కొనుగోలు చేయవచ్చు. దీని ప్రెజర్ రేటింగ్ 6.5 బార్. ఇది 3000W హై క్వాలిటీ కూలర్ హీటింగ్ ఎలిమెంట్‌ని కలిగి ఉంది. మరి ఈ గీజర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio