iDreamPost
android-app
ios-app

Flipkart Goat Sale: ఈ ఎక్స్ ట్రా డీల్స్ అస్సలు మిస్ కావొద్దు!

  • Published Jul 22, 2024 | 12:01 PM Updated Updated Jul 22, 2024 | 12:01 PM

Flipkart Goat Sale- Crazy Deals Details: ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నుంచి గోట్ సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్ ఇంకో మూడ్రోజులు నడుస్తుంది. ఈ సేల్ లో వినియోగదారుల కోసం క్రేజీ డీల్స్ తీసుకొచ్చారు. మరి.. వాటిలోనూ కొన్ని ఎక్స్ ట్రా డీల్స్ ఉన్నాయి. వాటి వివరాలు చూద్దాం.

Flipkart Goat Sale- Crazy Deals Details: ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నుంచి గోట్ సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్ ఇంకో మూడ్రోజులు నడుస్తుంది. ఈ సేల్ లో వినియోగదారుల కోసం క్రేజీ డీల్స్ తీసుకొచ్చారు. మరి.. వాటిలోనూ కొన్ని ఎక్స్ ట్రా డీల్స్ ఉన్నాయి. వాటి వివరాలు చూద్దాం.

  • Published Jul 22, 2024 | 12:01 PMUpdated Jul 22, 2024 | 12:01 PM
Flipkart Goat Sale: ఈ ఎక్స్ ట్రా డీల్స్ అస్సలు మిస్ కావొద్దు!

ప్రస్తుతం ఇ-కామర్స్ వినియోగదారులకు ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే అమెజాన్ నుంచి ప్రైమ్ డే సేల్ క్లోజ్ అయ్యింది. జులై 20, 21న ఈ సేల్ నడిచింది. వినియోగదారులు అద్భుతమైన డీల్స్ ని సొంతం చేసుకున్నారు. ఇంకా ఫ్లిప్ కార్ట్ సేల్ మాత్రం నడుస్తూనే ఉంది. ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ జులై 25 వరకు కొనసాగనుంది. అయితే ఇంకా ఈ సేల్ లో ఎలాంటి ప్రొడకట్స్ పై ఎంత మంచి ఆఫర్స్ ఉన్నాయి? ఈ సేల్ లో ఏ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలి? అనే విషయాలపై యూజర్స్ కి క్లారిటీ రావడం లేదు. ఇప్పటికీ క్రేజీ డీల్స్ అయితే లైవ్ లోనే ఉన్నాయి. వాటిలో మీకోసం కొన్ని ఎక్స్ ట్రా డీల్స్ తీసుకొచ్చాం. వీటిని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అంటున్నారు టెక్ నిపుణులు. మరి.. ఆ డీల్స్ ఏంటో చూద్దాం.

బోట్ 10000mah పవర్ బ్యాక్:

ఎంత స్పీడ్ ఛార్జర్లు, స్పీడ్ వూక్ ఛార్జెస్ వచ్చినా కూడా.. ట్రావెలింగ్ లో మాత్రం పవర్ బ్యాంక్స్ అవసరం ఉంటూనే ఉంటుంది. పైగా ఇప్పుడు అన్నీ స్మార్ట్ గ్యాడ్జెట్స్ అయిన నేపథ్యంలో దాని అవసరం మరింత పెరిగింది. అలా మీరు ఒక మంచి పవర్ బ్యాంక్ కోసం చూస్తుంటే మాత్రం ఈ హోట్ 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ మంచి ఎంపిక అవుతుంది. ఈ పవర్ బ్యాంక్ 22.5 వాట్స్ అవుట్ పుట్ కెపాసిటీతో వస్తోంది. అలాగే అదిరిపోయే కలర్స్, డిజైన్స్ తో అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.2,999కాగా కేవలం రూ.949కే అందిస్తున్నారు. ఈ పవర్ బ్యాంక్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఒప్పో ఎన్కో బడ్స్ 2:

ఇప్పుడు ఇయర్ బడ్స్ అనేవి అందరికీ అవసరంగా మారిపోయింది. అలాంటి వారికి ఈ డీల్ బెస్ట్ ఛాయిస్. ఒప్పో ఎన్కో బడ్స్ 2 28 గంటల ప్లే టైమ్ తో వస్తున్నాయి. ఈ ట్రూ వైర్ లెస్ బడ్స్.. డీప్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ తో వస్తున్నాయి. వీటి లుక్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి. వీటి ఎమ్మార్పీ రూ.3,999 కాగా కేవలం రూ.1,499కే అందిస్తున్నారు. ఈ ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

వైర్ లెస్ కీబోర్డ్- మౌస్ కాంబో:

ఇప్పుడు కేవలం పీసీలకు మాత్రమే కాకుండా.. ల్యాప్ ట్యాప్స్ కి కూడా కీబోర్డ్స్ వాడుతున్నారు. అందులోనూ వైర్ లెస్ కీబోర్డ్స్ అయితే ఇంకా బెటర్ గా ఉంటాయి. అయితే మీకోసం వైర్ లెస్ కీబోర్డు మాత్రమే కాదు.. వైర్ లెస్ మౌస్ కాంబో తీసుకొచ్చాంది. అది కూడా HP కంపెనీవి. వీటి ఎమ్మార్పీ రూ.1,999 కాగా కేవలం రూ.999కే అందిస్తున్నారు. ఈ వైర్ లెస్ కీబోర్డు కాంబోని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

శాంసంగ్ గ్యాలెక్సీ వాచ్ 4 క్లాసిక్ ఎల్టీఈ:

ఆండ్రాయిడ్ వాడే వాళ్లు.. యాపిల్ వాచ్ ను కొనుగోలు చేయలేరు. అలాంటి వారికోసం శాంసంగ్ నుంచి ఒక అదిరిపోయే వాచ్ అందుబాటులో ఉంది. అది కేవలం ఆండ్రాయిడ్ కే కంపాటిబుల్ గా ఉంటుంది. పైగా ఇది ఆండ్రాయిడ్ కి యాపిల్ వాచ్ లాంటింది. దీనిలో అద్భుతమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.42,999 కాగా కేవలం రూ.9,499కే అందిస్తున్నారు. ఈ శాంసంగ్ వాచ్ 4 క్లాసిక్ ఎల్టీఈని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

శాంసంగ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ:

32 ఇంచెస్ లో ఒక మంచి స్మార్ట్ టీవీ తీసుకోవాలి అనుకునే వారికి శాంసంగ్ నుంచి ఒక స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. ఇది హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టైజన్ టీవీ. బేజల్ ఫ్రీ డిజైన్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.18,990 కాగా కేవలం రూ.13,990కే అందిస్తున్నారు. ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

టీసీఎల్ ఫాల్కన్ 43 ఇంచెస్ స్మార్ట్ గూగుల్ టీవీ:

43 ఇంచెస్ స్మార్ట్ గూగుల్ టీవీ ఒకటి ఆఫర్స్ లో అందుబాటులో ఉంది. ఇది డాల్బీ ఆటమ్స్ విషన్ తో వస్తోంది. మంచి డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఇన్ బిల్ట్ యాప్స్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.59,990 కాగా కేవలం రూ.22,999కే అందిస్తున్నారు. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

శాంసంగ్ 7 కేజీ వాషింగ్ మెషిన్:

శాంసంగ్ వాషింగ్ మెషిన్ పై క్రేజీ డీల్ ఉంది. 7 కిలోల కెపాసిటీతో ఉంది. ఈ డైమండ్ డ్రమ్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఫుల్లీ ఆటోమేటిక్. దీని ఎమ్మార్పీ రూ.19,800 కాగా.. రూ.15,490కే అందిస్తున్నారు. ఈ శాంసంగ్ 7 కేజీ వాషింగ్ మెషిన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio