iDreamPost
android-app
ios-app

1000లోపు బెస్ట్ ఇయర్ బడ్స్.. ఫ్లిప్ కార్ట్ సేల్ లో మిస్ కావొద్దు!

  • Published Jul 20, 2024 | 3:30 PM Updated Updated Jul 20, 2024 | 3:30 PM

Flipkart Goat Sale Best Earbuds Under 1000: ఫ్లిప్ కార్ట్ సంస్థ గోట్ సేల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సేల్ లో మీకోసం రూ.1000లోపు ది బెస్ట్ ఇయర్ బడ్స్ తీసుకొచ్చాం. ఒకసారి ఈ డీల్స్ చూసి.. మీకు సూట్ అవుతుంది అనుకుంటే కొనేసుకోండి.

Flipkart Goat Sale Best Earbuds Under 1000: ఫ్లిప్ కార్ట్ సంస్థ గోట్ సేల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సేల్ లో మీకోసం రూ.1000లోపు ది బెస్ట్ ఇయర్ బడ్స్ తీసుకొచ్చాం. ఒకసారి ఈ డీల్స్ చూసి.. మీకు సూట్ అవుతుంది అనుకుంటే కొనేసుకోండి.

  • Published Jul 20, 2024 | 3:30 PMUpdated Jul 20, 2024 | 3:30 PM
1000లోపు బెస్ట్ ఇయర్ బడ్స్.. ఫ్లిప్ కార్ట్ సేల్ లో మిస్ కావొద్దు!

ఇయర్ బడ్స్ అనేవి ఇప్పుడు మన లైఫ్ స్టైల్ లో ఒక భాగం అయిపోయాయి. అందుకే అంతా ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కానీ, ఎలాంటి బడ్స్ కొనాలి? ఎంతలో కొనాలి? ఎలా కొనాలి? ఇలాంటి చాలానే ప్రశ్నలు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్ లో ముక్యంగా ఇయర్ బడ్స్ మీద అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు రూ.1000లోపే అద్భుతమైన ఇయర్ బడ్స్ ని కొనుగోలు చేయచ్చు.

మరి.. ఆ ఆఫర్స్ ఏంటి? ఏవి మీకు మంచిది అనే విషయాలు తెలుసుకుందాం. అయితే మీకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ రావాలి అంటే మాత్రం మీరు కచ్చితంగా రూ.1500కు పైగా బడ్జెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ, సాంగ్స్ వినడం, టైమ్ పాస్ కోసం, ఒకసారి ఇయర్ బడ్స్ ఎలా ఉంటాయో ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో తీసుకునే పనైతే మాత్రం.. మీకు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఫోన్ మాట్లాడటానికి కూడా ఉపయోగపడతాయి. కానీ, ది బెస్ట్ ఫీచర్స్ మాత్రం కష్టం అనే చెప్పాలి. వీటిలో మీకు ఏవైనా ఇయర్ బడ్స్ నచ్చితే అక్కడే ఉండే లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయచ్చు.

బౌల్ట్ డబ్ల్యూ20:

బౌల్ట్ కంపెనీకి ఇయర్ బడ్స్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ బౌల్ట్ డబ్ల్యూ20 ఇయర్ బడ్స్ జెన్ ఈఎన్సీ మైక్ తో వస్తున్నాయి. ఇవి 35 గంటల బ్యాటరీ బ్యాకప్ ని ఇస్తాయి. గేమింగ్ కోసం కూడా లో ల్యాటెన్సీ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. మంచి కలర్స్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.2,499కాగా 64 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.898కే అందిస్తున్నారు. ఈ బౌల్ట్ ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సెండ్రాటా ఎక్స్ ప్రైమ్ బడ్స్:

ఈ సెండ్రాటా ఎక్స్ ప్రైమ్ బడ్స్ 72 గంటల ప్లే టైమ్ బ్యాకప్ తో వస్తున్నాయి. ఇందులో ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, టచ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. టైప్ సీ ఫాస్ట్ ఛార్జర్ తో వస్తున్నాయి. వీటి ధర రూ.1,999కాగా 52 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.949కే అందిస్తున్నారు. ఈ సెండ్రాటా ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నాయిస్ బడ్స్ వీఎస్102:

ఈ నాయిస్ బడ్స్ వీఎస్ 102 నియో ఇయర్ బడ్స్ 40 గంటల ప్లే టైమ్ బ్యాకప్ కెపాసిటీతో వస్తున్నాయి. వీటిలో క్వాడ్ మైక్, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి పీచర్స్ ఉన్నాయి. వీటి ధర రూ.3,499కాగా 74 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.898కే అందిస్తున్నారు. ఈ నాయిస్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బోట్ ఎయిర్ డోప్స్ 161:

బోట్ కంపెనీ ఇయర్ బడ్స్ కి పెట్టింది పేరు. ఇప్పటికే ఈ కంపెనీకి చాలా డిమాండ్ ఉంది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ లో బోట్ నుంచి ఎయిర్ డోప్స్ 161 మంచి ఆఫర్ కు ఉన్నాయి. ఇవి 40 గంటల ప్లే టైమ్ బ్యాకప్ తో వస్తున్నాయి. ఇందులో 13 ఎంఎం డ్రైవర్స్ ఉన్నాయి. ఇందులో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. వీటి ధర రూ.2,490కాగా 59 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.998కే ఇస్తున్నారు. ఈ బోట్ ఎయిర్ డోప్స్ 161 బడ్స్ కొనుగోలు చేయడానికి క్లిక్ చేయండి.

బోట్ ఇమ్మోర్టల్ 171:

బోట్ నుంచి ఇంకో మోడల్ కూడా బడ్జెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఇమ్మోర్టల్ బడ్స్ లో బీస్ట్ మోడ్ కూడా ఉంది. 40 గంటల ప్లే బ్యాక్ కెపాసిటీ తో వస్తున్నాయి. ఇందులో ఆర్జీబీ లైట్స్ ఉండటం మరో విశేషం. వీటి లుక్స్ కూడా ఎంతో సూపర్ గా ఉన్నాయి. వీటి ధర రూ.3,499కాగా 68 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,098కే అందిస్తున్నారు. ఈ బోట్ ఇమ్మోర్టల్ ఇయర్ బడ్స్ కొనుగోలు చేయడానికి క్లిక్ చేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio