iDreamPost
android-app
ios-app

ఇది కదా డీల్ అంటే.. 20 వేలు విలువ చేసే స్మార్ట్ వాచ్ 999కే.. త్వరపడండి

  • Published Oct 05, 2024 | 4:00 PM Updated Updated Oct 05, 2024 | 4:00 PM

Fire-Boltt Ninja Call Pro Plus: స్మార్ట్ వాచ్ పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. 20 వేలు విలువ చేసే స్మార్ట్ వాచ్ కేవలం 999కే సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడే కొనుక్కోండి.

Fire-Boltt Ninja Call Pro Plus: స్మార్ట్ వాచ్ పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. 20 వేలు విలువ చేసే స్మార్ట్ వాచ్ కేవలం 999కే సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడే కొనుక్కోండి.

  • Published Oct 05, 2024 | 4:00 PMUpdated Oct 05, 2024 | 4:00 PM
ఇది కదా డీల్ అంటే.. 20 వేలు విలువ చేసే స్మార్ట్ వాచ్ 999కే.. త్వరపడండి

ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో భాగమైపోయాయి. స్మార్ట్ ఫోన్, ఇయర్ బర్డ్స్, స్మార్ట్ వాచ్ లను యూజ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. వీటిల్లో స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. మంచి లుకింగ్ కోసం స్మార్ట్ వాచ్ లను ధరిస్తున్నారు. కేవలం టైమ్ కోసమే కాకుండా హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉండడంతో స్మార్ట్ వాచ్ లకు క్రేజ్ పెరిగింది. స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారిన నేపథ్యంలో అన్ని ఏజ్ గ్రూపుల వారు స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ సంస్థలు అడ్వాన్స్డ్ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అయితే స్మార్ట్ వాచ్ ల ధరలు ఎక్కువగా ఉండడంతో కొనేందుకు ఆలోచిస్తుంటారు. ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారికి బంపరాఫర్ అందుబాటులో ఉంది.

మరి మీరు కూడా మంచి స్మార్ట్ వాచ్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ డీల్ మీకోసమే. బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్ లో ఫైర్-బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై 95 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. క్వాలిటీ, క్రేజీ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ వాచ్ పై ఇంతకంటే మంచి డీల్ మళ్లీరాదేమో. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఫైర్- బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. లేటెస్ట్ ఫీచర్లు, బెస్ట్ క్వాలిటీ ఉండడంతో కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు.

మీకు కూడా న్యూ స్మార్ట్ వాచ్ కొనాలని ఉందా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ వాచ్ పై ఓ లుక్కేయండి. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 19 వేల 999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 999 కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు 19 వేలు ఆదా అవుతుందన్నమాట. బ్రాండెడ్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై ఇంతకంటే బిగ్ డీల్ మళ్లీ రాదేమో ఇప్పుడే కొనుక్కోండి. ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ 1.83 అంగుళాల హెచ్ డీ డిస్ల్పేతో వస్తుంది.

బ్లూటూత్ కనెక్టివిటీతో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఐపీ67 ఫీచర్ తో వస్తుంది. వాయిస్ అసిస్టెంట్, గేమ్స్, ఫైండ్ ఫోన్, ఆక్సిలరోమీటర్, ఆక్టీవిటీ ట్రాకర్, కెలోరీ ట్రాకర్, కెమెరా, స్లీప్ మానిటర్, బ్లడ్ అండ్ ఆక్సీజన్ మానిటరింగ్, హార్ట్ రేటింగ్ ట్రాకింగ్ వంటి ఫిచర్లతో వస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీని అందించారు. 2గంటల్లో 100 శాతం ఛార్జ్ అవుతుంది. సింగిల్ ఛార్జ్ తో 8 రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు. మరి మీరు ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ వాచ్ కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetist