iDreamPost
android-app
ios-app

యూజర్లకు షాక్.. నిలిచిపోయిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు!

  • Published Mar 05, 2024 | 9:30 PM Updated Updated Mar 05, 2024 | 9:30 PM

సోషల్ మీడియా యూజర్లకు బిగ్ షాక్. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. కొద్ది సేపటి నుంచి ఈ మెసేజింగ్ యాప్స్ పనిచేయడం లేదు.

సోషల్ మీడియా యూజర్లకు బిగ్ షాక్. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. కొద్ది సేపటి నుంచి ఈ మెసేజింగ్ యాప్స్ పనిచేయడం లేదు.

  • Published Mar 05, 2024 | 9:30 PMUpdated Mar 05, 2024 | 9:30 PM
యూజర్లకు షాక్.. నిలిచిపోయిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు!

సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. గత కొద్ది సేపటి నుంచి క్రాష్ అయ్యాయి. యూజర్లు తమ మొబైల్ ఫోన్లలో ఈ సోషల్ మీడియా యాప్స్ ఫేస్ బుక్ ను ఓపెన్ చేస్తే లాగౌట్ అయినట్లు చూపిస్తూ లాగిన్ కోసం పాస్ వర్డ్ అడుగుతోందంటూ చెబుతున్నారు. ఇన్స్టా కూడా అంతే కొత్త ఫీడ్ ఏం లోడ్ కావట్లేదు. దీంతో తమ అకౌంట్స్ పనిచేయట్లేదని ట్విట్టర్ వేదికగా కంప్లైంట్స్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సమస్యపై ఇప్పటి వరకు ఫేస్ బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ స్పందించలేదు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom