iDreamPost
android-app
ios-app

ఈ దీపావళికి ఈ డీల్స్ అస్సలు మిస్ చేసుకోకండి!

  • Published Nov 02, 2023 | 5:15 PM Updated Updated Nov 02, 2023 | 5:15 PM

దసరా సేల్స్ లో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ జోరుగా చేశారు. కానీ, చాలా మంది ఈ డీల్స్ ని మిస్ చేసుకున్నారు. అలాంటి వాళ్లు ఈ దీపావళి సేల్ ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు.

దసరా సేల్స్ లో చాలా మంది ఆన్ లైన్ షాపింగ్ జోరుగా చేశారు. కానీ, చాలా మంది ఈ డీల్స్ ని మిస్ చేసుకున్నారు. అలాంటి వాళ్లు ఈ దీపావళి సేల్ ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు.

  • Published Nov 02, 2023 | 5:15 PMUpdated Nov 02, 2023 | 5:15 PM
ఈ దీపావళికి ఈ డీల్స్ అస్సలు మిస్ చేసుకోకండి!

ఇప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా కూడా షాపింగ్ అంతా ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇ-కామర్స్ సైట్స్ కూడా పండగలు, స్పెషల్ డేస్ లో సేల్స్, ప్రత్యేకమైన ఆఫర్స్ ని ఇస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది దసరాకు పెద్దఎత్తున షాపింగ్ చేశారు. కానీ, చాలామంది ఆ డీల్స్ ని మిస్ చేసుకున్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు దీపావళికి అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్స్, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ ఇలా అన్ని రకాల వస్తువులపై ఈ డీల్స్ ఉన్నాయి. మరి.. వాటిలో మీకోసం కొన్ని బెస్ట్ డీల్స్ తీసుకొచ్చాం. మరి.. ఆ డీల్స్ ఏంటో ఓ లుక్కేయండి..

iQoo Z7s 5G:

వివో అనుబంధం సంస్థ ఐకూ బ్రాండ్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. నిజానికి బడ్జెట్ లో వస్తున్న ఈ మోడల్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మోడల్స్ లో 5జీ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఐకూ జడ్ 7ఎస్ 5జీ ఫోన్ అయితే కేవలం రూ.14,500కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఎమ్మార్పీ రూ.23,999కాగా రూ.15,999కే అందిస్తున్నారు. బ్యాంక్ ఆఫర్ తో కలుపుకుని ఈ ఫోన్ ని రూ.14,500కే కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ ఛేంజ్ తో ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. ఆమోలెడ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 695 5జీ 6ఎన్ఎం ప్రాసెసర్, 64 ఎంపీ వోఐఎస్ అల్ట్రా స్టేబుల్ కెమెరాతో వస్తోంది. ఈ iQoo Z7s 5G ఫోన్ కొనుగోలు చేసేందు క్లిక్ చేయండి.

స్పార్క్స్ స్నీకర్స్:

షూస్ అనేవి ఇప్పుడు అందరి డ్రెస్సింగ్ లో ఒక భాగంలా మారిపోయాయి. ముఖ్యంగా కాలేజ్ కుర్రాళ్ల నుంచి ఆఫీస్ కి వెళ్లే వారి వరకు అందరూ స్నీకర్స్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. అందులోనూ స్పార్క్స్ లాంటి బ్రాండ్ కు మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. అలాంటి బ్రాండ్ నుంచి ఈ సేల్ లో ఒక అద్భుతమైన స్నీకర్ బడ్జెట్ లో అందుబాటులో ఉంది. కేవలం రూ.649కే మీరు ఈ స్నీకర్ ని కొనుగోలు చేయచ్చు. అలాగే ఇంకో మోడల్ స్నీకర్ కూడా కేవలం రూ.679కే అందుబాటులో ఉంది. ఈ స్పార్క్స్ స్నీకర్స్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

పీజియాన్ ఎయిర్ ఫ్రయర్:

ప్రస్తుతం అందరూ ఎయిర్ ఫ్రయర్స్ ని కొనుగోలు చేస్తున్నారు. వోవెన్ కంటే తక్కువ ధరలో.. నూనె లేకుండా ఫ్రై చేసుకునేందుకు అందరూ ఇప్పుడు ఎయిర్ ఫ్రయర్స్ ని కొనుగోలు చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ లో పీజియాన్ కంపెనీ నుంచి 4.2 లీటర్ కెపాసిటీ కలిగిన ఎయిర్ ఫ్రయర్ ఒకటి అందుబాటులో ఉంది. 1200 వాట్స్ నాన్ స్టిక్ ఎయిర్ ఫ్రయర్ ఎమ్మార్పీ రూ.7,995 కాగా.. 62 శాతం డిస్కౌంట్ తో రూ.2,999కే అందిస్తున్నారు. ఈ పీజియాన్ ఎయిర్ ఫ్రయర్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet