iDreamPost
android-app
ios-app

ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ దివాళీ’ సేల్స్.. ఇలాంటి ఆఫర్స్ మళ్లీ పొందలేరు!

  • Published Nov 01, 2023 | 2:46 PM Updated Updated Nov 01, 2023 | 2:46 PM

ప్రస్తుతం అందరూ ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. పండగలు రాగానే ఇ-కామర్స్ సైట్స్ కూడా మంచి ఆఫర్స్ పెడతాయి. దసరా ఆఫర్స్ మిస్ చేసుకున్న వాళ్లకి.. ఇప్పుడు దివాళీ సేల్ వచ్చేసింది. మరి.. ఈ సేల్ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో చూద్దాం.

ప్రస్తుతం అందరూ ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. పండగలు రాగానే ఇ-కామర్స్ సైట్స్ కూడా మంచి ఆఫర్స్ పెడతాయి. దసరా ఆఫర్స్ మిస్ చేసుకున్న వాళ్లకి.. ఇప్పుడు దివాళీ సేల్ వచ్చేసింది. మరి.. ఈ సేల్ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో చూద్దాం.

  • Published Nov 01, 2023 | 2:46 PMUpdated Nov 01, 2023 | 2:46 PM
ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ దివాళీ’ సేల్స్.. ఇలాంటి ఆఫర్స్ మళ్లీ పొందలేరు!

ప్రస్తుతం అందరూ షాపింగ్ అంతా ఆన్ లైన్ లోనే చేసేస్తున్నారు. బయటకు వెళ్లి నాలుగు షాపులు తిరిగి కావాల్సిన వస్తువుని బేరామాడి కొనే రోజులు పోయాయి. నిజానికి గుండుసూది కొనాలన్నా కూడా ఏ సైట్ లో తక్కువ ధరకు దొరుకుతుందో చూద్దాం అనేలా ఉంది పరిస్థితి. ఇ-కామర్స్ సైట్స్ అనేవి వ్యక్తి జీవితంలో ఒక భాగంలా మారిపోయాయి. పండగలు వస్తున్నాయి అనగానే ఇ-కామర్స్ సైట్స్ అన్నీ ఆఫర్స్, సేల్స్ స్టార్ట్ చేస్తాయి. దసరాకి బిగ్గెస్ట్ సేల్ నడిచింది. అయితే దసరా సేల్ ని మిస్ అయిన వాళ్లకు ఇప్పుడు దీపావళి సేల్ ని తీసుకొచ్చారు. ఫ్లిప్ కార్ట్ లో అయితే 90 శాతం వరకు డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. మరి ఈ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడుస్తుంది. ఏఏ వస్తువులపై ఎంత వరకు డిస్కౌంట్స్ ఉన్నాయో చూద్దాం.

ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో బిగ్ దివాళీ సేల్ వచ్చేసింది. ఈ సేల్ లో 60 శాతం నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ బిగ్ దివాళీ సేల్ నవంబర్ 2 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు. అన్ని వస్తులపై కచ్చితమైన డిస్కౌంట్ అయితే ఉంది. అలాగే బ్యాంక్ ఆఫర్లు, పేటీఎం వంటి యూపీఐ చెల్లింపులపై కూడా వినియోగదారులకు ఆఫర్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ ఆఫర్స్ వల్ల మీకు తగ్గింపు ధరలో వచ్చిన వస్తుల కాస్ట్ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఎస్ బీఐ బ్యాంక్ కార్డులు ఉంటే మీకు 10 శాతం అదనపు డిస్కౌంట్ అయిలే లభిస్తుంది. అలాగే పేటీఎం యాప్ ద్వారా యూపీఐ, వాలెట్ చెల్లింపులు చేస్తే.. కచ్చితమైన సైవింగ్స్ ఉంటాయని చెబుతున్నారు.

ఆటో ఎసెన్సిషల్స్ పై 90 శాతం వరకు:

ప్రస్తుతం ప్రతి ఇంట్లో బైక్, స్కూటర్, కారు ఉండనే ఉంటున్నాయి. అయితే వాటికి కచ్చితంగా కొన్ని యాక్ససరీస్ కావాల్సి ఉంటుంది. బయట షాప్స్ కొనాలి అంటే మీరు ఏ వస్తువు తీసుకున్న MRP మీదే కొనుగోలు చేయాలి. కాననీ, ఫ్లిప్ కార్ట్ దివాళీ సేల్ లో మాత్రం ఆటో ఎసెన్షియల్స్ పై మీకు 90 శాంత వరకు డిస్కౌంట్ ని అందిస్తున్నారు. ఇది చాలా గొప్ప అవకాశంగా చెప్పచ్చు. ఎందుకంటే హెల్మెట్స్, డ్రైవింగ్ గ్రౌజ్, రోడ్ చైన్ ఆయిల్స్, బైక్ మౌంట్ ఫోన్ హోల్డర్స్, ఇంజిన్ ఆయిల్స్ పై మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి. కార్లకు సంబంధించిన ప్రెజర్ వాషర్స్, ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్స్, కార్ పాలిష్, కార్ వాషింగ్ క్లాత్స్, పోర్టబుల్ కార్ మినీ వ్యాక్యూమ్స్, కార్ కవర్స్, ఎయిర్ పంప్స్ పై 90 శాతం వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.

షూస్ పై 80 శాతం వరకు డిస్కౌంట్:

ప్రస్తుతం స్కూల్ పిల్లల నుంచి ఆఫీస్ కి వెళ్లే వారి వరకు అందరికీ షూస్ అవసరంగా మారిపోయాయి. ముఖ్యంగా రన్నింగ్, క్యాజువల్, డైలీ వేర్, పార్మల్స్, స్నీకర్స్ అంటూ చాలానే షూస్ ఉన్నాయి. ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఎక్కువ కాస్ట్ లో కొనాలి అంటే పర్స్ మీద గట్టిగానే భారం పడుతుంది. కానీ, ఈ బిగ్ దివాళీ సేల్ లో మీకు అన్ని రకాల బ్రాండెడ్ షూస్ మీద 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ప్యూమా, నైకీ, అడిడాస్, క్రాక్స్, ఉడ్ ల్యాండ్, రెడ్ టేప్, పోలో, లిబర్టీ, స్పార్క్స్ వంటి అన్ని రకాల బ్రాండ్స్ పై కచ్చితమైన డిస్కౌంట్ లభిస్తోంది. 500 నుంచే బ్రాండెడ్ షూస్ లభిస్తున్నాయి. 4 వేలు ధర ఉన్న షూస్ పై కూడా 50 శాంత డిస్కౌంట్ ఇస్తున్నారు.

శారీస్- కుర్తాలపై 80 శాతం వరకు:

ఆడవారికి కావాల్సిన పార్టీ వేర్, డైలీ వేర్ శారీస్ పై కూడా ఆఫర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్లస్ సైజెస్ డ్రస్సెస్ పై కూడా కచ్చితమైన డిస్కౌంట్ ఇస్తున్నారు. 6 XL వరకు కూడా కుర్తాలు ఈ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా రూ.1600 వరకు ఉండే ప్లస్ సైజ్ కుర్తా ధర ఈ సేల్ లో కేవలం రూ.500 మాత్రమే ఉంది. అలాగే బెనారస్ కాటన్ సిల్క్, కాటన్ సిల్క్ శారీస్, భాగల్ పురీ ప్రింటెడ్ శారీస్ పై అద్భుతమైన తగ్గింపు ధరలు ఉన్నాయి. శారీస్ ధరలు రూ.400 నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే హోమ్ అప్లయన్సెస్, స్పోర్ట్స్ ఫిట్ నెస్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ప్రింటర్స్, చిల్డ్రన్ ఫ్యాషన్, స్వెట్ షర్ట్స్, బేబీ కేర్ ప్రొడక్ట్స్, హోమ్ అండ్ ఫర్నీచర్, మ్యాట్రెసెస్ పై కూడా ఈ బిగ్ దివాళీ సేల్ లో కళ్లు చెదిరే ఆఫర్స్ ఉన్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet