iDreamPost
android-app
ios-app

BSNL బంపరాఫార్‌.. రూ.22 చెల్లిస్తే చాలు.. 90 రోజుల వ్యాలిడిటీ

  • Published Nov 04, 2023 | 12:03 PM Updated Updated Nov 04, 2023 | 12:03 PM

కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం టెలికాం కంపెనీలు రకరకాల ప్లాన్స్‌ని అందుబాటులోకి తీసుకువస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ‍క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన పథకాన్ని తీసుకువచ్చింది. ఆ వివరాలు..

కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం టెలికాం కంపెనీలు రకరకాల ప్లాన్స్‌ని అందుబాటులోకి తీసుకువస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ‍క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన పథకాన్ని తీసుకువచ్చింది. ఆ వివరాలు..

  • Published Nov 04, 2023 | 12:03 PMUpdated Nov 04, 2023 | 12:03 PM
BSNL బంపరాఫార్‌.. రూ.22 చెల్లిస్తే చాలు.. 90 రోజుల వ్యాలిడిటీ

కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం టెలికాం కంపెనీలు రకారకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పోటీని తట్టుకోవడం కోసం ఒకే ప్యాక్‌ మీద అనేక రకాల బెనిఫిట్స్‌ వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక బంపరాఫర్‌ ప్రకటించింది. 22 రూపాయలతో 90 రోజులు వ్యాలిటిడీ ఉండే ప్లాన్‌ని కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని మీద ఎన్నో బెనిఫిట్స్‌ అందజేస్తోంది. ఇంతకు ఆ ప్రయోజనాలు ఏంటి అంటే..
కస్టమర్ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక అద్భుతమైన ప్లాన్‌ తీసుకువచ్చింది. దీనిలో భాగంగా కేవలం 22 రూపాయలతో రీచార్జ్‌ చేస్తే.. 90 రోజుల పాటు సిమ్‌ యాక్టీవ్‌గా ఉంటుంది. అంటే ఈ ప్లాన్‌ తీసుకుంటే మీ సిమ్‌ 3 నెలల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. మీరు తక్కువ బడ్జెట్‌తో లాంగ్ వాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుఉంది. అలాగే, తక్కువ ఖర్చుతో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే కస్టమర్‌లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌తో మీరు అదనంగా నిమిషానికి 30 పైసాలకు లోకల్ అండ్  ఎస్‌టీడీ వాయిస్ కాల్స్  సర్వీస్  సేవలు కూడా పొందుతారు.

సిమ్ యాక్టివ్ రీఛార్జ్

అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ ప్లాన్‌తో  మీరు ఫ్రీ వాయిస్ కాల్స్ అండ్ డేటా బెనిఫిట్స్ పొందలేరు. ఇందుకోసం ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవాలి. దీని కోసం మీరు మీ అవసరాలకు తగ్గట్టుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ టాప్ అప్ ప్లాన్‌లను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 22 రూపాయల ప్లాన్‌ మీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి అత్యంత చౌకైన ప్లాన్‌. ఈ ప్లాన్‌తో మీరు అధిక ధర ఉన్న రీఛార్జ్ నుండి విముక్తి పొందుతారు. దీని వల్ల మీరు సిమ్‌కు యాక్టివ్‌గా ఉంచడానికి ప్రతి నెలా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş