IND vs SA Rohit Sharma Won Toss: రాసుకోండి వరల్డ్ కప్ మనదే.. టాస్​ సెంటిమెంట్ రిపీట్! ఇదే ఫ్యాన్స్ కోరుకుంది!

రాసుకోండి వరల్డ్ కప్ మనదే.. టాస్​ సెంటిమెంట్ రిపీట్! ఇదే ఫ్యాన్స్ కోరుకుంది!

India vs South Africa: టీమిండియాదే వరల్డ్ కప్. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ మొదలైన వెంటనే మనకు సెంటిమెంట్ కలిసొచ్చింది. ఇక రోహిత్ సేనను ఆపడం ఎవరి వల్లా కాదు.

India vs South Africa: టీమిండియాదే వరల్డ్ కప్. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ మొదలైన వెంటనే మనకు సెంటిమెంట్ కలిసొచ్చింది. ఇక రోహిత్ సేనను ఆపడం ఎవరి వల్లా కాదు.

క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. భారత్-సౌతాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ మొదలైంది. కప్పు కోసం ఇరు జట్ల కొట్లాట స్టార్ట్ అయింది. అయితే టాస్ దగ్గరే రోహిత్ సేనకు ఓ సెంటిమెంట్ కలిసొచ్చింది. అరంగేట్ర టీ20 ప్రపంచ కప్​లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది ఫైనల్ మ్యాచ్​లో మన జట్టే టాస్ నెగ్గింది. టాస్ గెలిచాక బ్యాటింగ్ ఎంచుకుంది. సేమ్ సీన్ ఇప్పుడు రిపీట్ అయింది. సౌతాఫ్రికాతో ప్రస్తుత ఫైనల్​లో రోహిత్ శర్మ టాస్ నెగ్గాడు. టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. దీంతో 2007 వరల్డ్ కప్ సెంటిమెంట్ రిపీట్ అయిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక రోహిత్ సేనను ఆపడం ఎవరి వల్లా కాదని చెబుతున్నారు. రాసిపెట్టుకోండి.. కప్పు మనదేనని భరోసా వ్యక్తం చేస్తున్నారు. మరి.. టాస్ సెంటిమెంట్ టీమిండియాకు కలిసొస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments