iDreamPost
android-app
ios-app

బాబర్ అజాం అంటే ప్రేమ.. అతడిని పెళ్లి చేసుకోవాలనుంది: రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 05:51 PM, Tue - 8 August 23
  • Author Soma Sekhar Published - 05:51 PM, Tue - 8 August 23
బాబర్ అజాం అంటే ప్రేమ.. అతడిని పెళ్లి చేసుకోవాలనుంది: రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మాజీ చైర్మన్ రమీజ్ రాజా ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేసి వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. టీమిండియా క్రికెటర్లపై అనవసరంగా నోరుజారుతూ న్యూస్ లో ఎక్కువగా నానుతూ ఉంటాడు. తాజాగా మరోసారి వింత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాంను ఉద్దేశించి కాస్త అతిగా స్పందిచాడు రమీజ్ రాజా. లంక ప్రీమియర్ లీగ్ లో అదరగొడుతున్న బాబర్ అజాం అంటే తనకు పిచ్చి ప్రేమ అని, అతడిని పెళ్లి చేసుకోవానే కోరిక నాలో ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాబర్ అజాం.. ప్రస్తుతం జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్ లో అదరగొడుతున్నాడు. ఈ లీగ్ లో భాగంగా.. సోమవారం గాలే టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సుడిగాలి శతకం బాదాడు అజాం. 59 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశాడు బాబర్ అజాం. ఈ శతకంతో టీ20 ఫార్మాట్ లో మెుత్తంగా 10 సెంచరీలు చేసిన రెండో బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు పాక్ కెప్టెన్. గేల్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు బాబర్. ఈ క్రమంలోనే బాబర్ తుపాన్ ఇన్నింగ్స్ ను కొనియాడుతూ.. కామేంటేటర్ గా వ్యవహరించిన రమీజ్ రాజా వింత వ్యాఖ్యలు చేశాడు.

“అతడు అద్భుత ఆటగాడు.. జట్టును ఆదుకునే ఇన్నింగ్స్ ఆడాడు. అతడంటే నాకు పిచ్చి ప్రేమ, అతడిని పెళ్లి చేసుకోవాలనే కోరిక నాలో ఉంది” అంటూ కామెంటేటర్ గా ఉన్న రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో రమీజ్ రాజాను ‘గే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే పాకిస్థాన్ అభిమానులు మాత్రం శిష్యుడిపై ఉన్న ప్రేమతో ఇలా స్పందించాడని వెనకేసుకొస్తున్నారు. మరి బాబర్ అజాంపై రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: రాసిపెట్టుకోండి.. టీమిండియాదే వరల్డ్‌ కప్‌! ఇదే సాక్ష్యం

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom