iDreamPost
android-app
ios-app

ధోని కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యేక ఏర్పాట్లు! ఇది సార్‌ ధోని రేంజ్‌..

  • Published Sep 08, 2023 | 10:34 AM Updated Updated Sep 08, 2023 | 10:40 AM
  • Published Sep 08, 2023 | 10:34 AMUpdated Sep 08, 2023 | 10:40 AM
ధోని కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రత్యేక ఏర్పాట్లు! ఇది సార్‌ ధోని రేంజ్‌..

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ గురించి తెలిసిన ప్రతి ఒక్కరి కూడా ధోని గురించి తెలిసే ఉంటుంది. టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌ ధోనినే. 2007లో టీ20 వరల్డ్‌ కప్‌, 2011లో వన్డే వరల్డ్‌ కప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీని టీమిండియా ధోని కెప్టెన్సీలోనే గెలిచింది. అలాంటి అద్భుతాలు సాధించాడు కనుకే.. ఇండియా క్రికెట్‌లోనే కాదు.. ప్రపంచ క్రికెట్‌లోనే ధోనికి ప్రత్యేకమైన స్థానం ఉంది.

వరల్డ్‌ వైడ్‌గా ధోనికి ఏ రేంజ్‌ క్రేజ్‌ ఉందో చెప్పడానికి ఈ ఒక్క విషయం సరిపోయేలా ఉంది. ప్రపంచంలోనే టాప్‌ ధనవంతుల్లో ఒకడిగా ఉన్న వ్యక్తి డొనాల్డ్‌ ట్రంప్‌. ఆయన అమెరికాకు అధ్యక్షుడిగా కూడా చేశారు. ఈ అమెరికా మాజీ అధ్యక్షుడు ధోని కోసం.. కేవలం ధోని కోసమే గోల్ఫ్‌ గేమ్‌ను ప్లాన్‌ చేశారు. ధోనితో కలిసి గోల్ఫ్‌ ఆడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధోనితో కలిసి గోల్ఫ్‌ ఆడి ఎంతో సంతోషపడ్డారు. ధోని, డొనాల్డ్‌ ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. మరి ధోని, ట్రంప్‌ కలిసి గోల్ఫ్‌ ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సౌతాఫ్రికా కొంపముంచిన లబుషేన్‌! కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అంటే ఏంటి?

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet