iDreamPost
android-app
ios-app

డీప్‌ ఫేక్‌కు గురైన SRH ఓనర్‌ కావ్య మారన్‌! సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతున్న వీడియో!

  • Published Apr 27, 2024 | 4:07 PM Updated Updated Apr 27, 2024 | 4:07 PM

Kavya Maran, Deep Fake: ఐపీఎల్‌లో తన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదరగొడుతుందని సంతోషంలో ఉన్న కావ్య మారన్‌కు కొత్త తలనొప్పి ఎదురైంది. ఆమె ఫేస్‌తో కొంతమంది డీప్‌ ఫేక్‌ వీడియోను సోషల్‌ మీడియాలో వదిలారు. అది వైరల్‌ అవుతోంది.

Kavya Maran, Deep Fake: ఐపీఎల్‌లో తన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదరగొడుతుందని సంతోషంలో ఉన్న కావ్య మారన్‌కు కొత్త తలనొప్పి ఎదురైంది. ఆమె ఫేస్‌తో కొంతమంది డీప్‌ ఫేక్‌ వీడియోను సోషల్‌ మీడియాలో వదిలారు. అది వైరల్‌ అవుతోంది.

  • Published Apr 27, 2024 | 4:07 PMUpdated Apr 27, 2024 | 4:07 PM
డీప్‌ ఫేక్‌కు గురైన SRH ఓనర్‌ కావ్య మారన్‌! సోషల్‌ మీడియాలో చక్కర్లుకొడుతున్న వీడియో!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్‌ కావ్య మారన్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. క్రికెట్‌ చూసే వారికి ఆమె సుపరిచితమే. క్రికెట్‌ చూడని వారికి కూడా సోషల్‌ మీడియాలో ఆమె తారసపడే ఉంటారు. అయితే.. తాజాగా ఆమె డీప్‌ ఫేక్‌కు గురయ్యారు. ఈ డీప్‌ ఫేక్‌తో ఇప్పటికే నేషనల్ క్రష్‌ రష్మిక ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఆ విషయంలో ఆమె న్యాయపోరాటం చేసి, నేరస్థులపై కేసు కూడా పెట్టింది. రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసిన సమయంలో చాలా మంది సెలబ్రెటీలు ఆమెకు మద్దతుగా నిలిచాడు. అలాంటి వీడియోలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నేరస్థులను పట్టుకుని పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ.. ఈ డీప్‌ ఫేక్‌ ఆకతాయి ఆగడాలు మాత్రం ఆగడం లేదు.

తాజాగా ప్రముఖ బిజినెస్‌ ఉమెన్‌, మన హోం టీమ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్‌ కావ్య కూడా డీప్‌ ఫేక్‌ బాధితుల లిస్ట్‌లో చేరిపోయారు. ఆమె ఫేస్‌తో డీప్‌ ఫేక్‌ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఫేస్‌తో కొన్ని ఫొటోలను డీప్‌ ఫేక్‌తో మార్ఫింగ్‌ చేసి.. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు ఆకతాయిలు. ప్రస్తుతం ఐపీఎల్‌ ఫీవర్‌తో ఇండియా మొత్తం ఊగిపోతుండటం, ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడే ప్రతి మ్యాచ్‌కు కావ్య మారన్‌ హాజరవుతూ.. తన హావభావాలతో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌ కూడా అంచనాలకు మించి రాణిస్తుండటంతో.. కావ్య మారన్‌పై ఈ డీప్‌ ఫేక్‌ కేటుగాళ్ల కన్ను పడింది. గతంలో కూడా ఒక సారి మార్కరమ్‌కు లిక్‌ కిస్‌ ఇస్తున్నట్లు కావ్య ఫొటోను డీప్‌ ఫేక్‌తో ఎడిట్‌ చేశారు.

ఇప్పుడు కొంతమంది పోర్న్‌ స్టార్‌ బాడీకి కావ్య మారన్‌ పేస్‌ను పెట్టి.. మార్ఫింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కాగా, కావ్య మారన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతూ.. టీమ్‌ను ఎంత సపోర్ట్‌ చేస్తుందో అందరికీ తెలిసిందే. మ్యాచ్‌ సాగే పరిస్థితిని బట్టి ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ మారిపోతూ ఉంటాయి. ఆటలో పూర్తిగా లీనమైపోయే కావ్య మారన్‌.. తన ఎక్స్‌ప్రెషన్స్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌నే సంపాదించుకున్నారు. దాంతోనే ఆమెకు క్రేజ్‌ వచ్చిందనే చెప్పాలి. కానీ, ఆ పాపులారిటీనే ఇప్పుడు ఆమెకు శాపంగా మారినట్లు కనిపిస్తోంది. సోషల్‌ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకుంటూ.. ఆకతాయిలు.. డీప్‌ ఫేక్‌ వీడియోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by cricket fanpage❣️ (@virat_rohit_lover9)

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş