iDreamPost
android-app
ios-app

2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మరో మహిళతో పాక్ క్రికెటర్!

  • Author naresh1 Updated - 07:15 AM, Sat - 25 November 23

మరో రెండు రోజల్లో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ తన ప్రియురాలిని పెళ్లి చేసుకోబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతని పేరుతో మరో మహిళతో చాట్ చేసిన ప్రైవేట్ చాటింగ్ స్క్రీన్ షాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరో రెండు రోజల్లో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ తన ప్రియురాలిని పెళ్లి చేసుకోబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతని పేరుతో మరో మహిళతో చాట్ చేసిన ప్రైవేట్ చాటింగ్ స్క్రీన్ షాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

  • Author naresh1 Updated - 07:15 AM, Sat - 25 November 23
2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మరో మహిళతో పాక్ క్రికెటర్!

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ మేనల్లుడు ఇమామ్ ఉల్ హక్ తన ప్రియురాలిని పెళ్లి చేసుకోబుతున్న విషయం తెలిసిందే. దీని కోసం అతని కుటుంబ సభ్యులు అప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, కేవలం రోజుల్లోనే పెళ్లి పెట్టుకుని క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ మరో మహిళతో ప్రైవేట్ చాటింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన మొబైల్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకు ఇమామ్ ఉల్ హక్ తో చాట్ చేస్తున్న మహిళ ఎవరు? వీరి చాటింగ్ లో ఏం మాట్లాడుకున్నారంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ నార్వేకు చెందిన తన ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందుకు సంబంధించి అతని కుటుంబ సభ్యులు ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక అతని ప్రియురాలు విషయానికొస్తే.. అన్మోల్ మెహమూద్ గతంలో పాకిస్తాన్ లో గడిపింది. ఈ క్రమంలోనే క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతోనే వీళ్లు మంచి స్నేహితులుగా మెలిగినట్లు సమాచారం. ఇక రోజులు గడిచే కొద్ది వీరి స్నేహం చివరికి పెళ్లి చేసుకునే దాక వెళ్లింది. ఇక కొన్నాళ్ల కిందట ఇమామ్ ఉల్ హక్ ప్రియురాలు అన్మోల్ మెహమూద్ నార్వే వెళ్లిందట. అప్పటి నుంచి ఆమె అక్కడే ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. మరో రెండు రోజుల్లో అన్మోల్ మెహమూద్ పెళ్లి పీటలెక్కనున్నాడు.

అయితే ఈ క్రమంలోనే క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ మరో మహిళతో ప్రైవేట్ చాటింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వారి మొబైల్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇవేం పనులు ఇమామ్ అంటూ కామెంట్స్ చేస్తూ నవ్వుకుంటున్నారు. ఇమామ్ చాటింగ్ చేసిన మహిళ ఎవరు? ఇంతకు చాట్ చేసింది ఇమామేనా? లేక ఇదంతా ఫేక్ అన్నది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఇమామ్ ఉల్ హక్ పేరుతో వైరల్ అవుతున్న ప్రైవేట్ చాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler