iDreamPost
android-app
ios-app

కోహ్లీతో ఫొటో దిగిన అనుష్క! నీచమైన కామెంట్లతో రెచ్చిపోయారు..

  • Author Soma Sekhar Published - 02:43 PM, Sat - 19 August 23
  • Author Soma Sekhar Published - 02:43 PM, Sat - 19 August 23
కోహ్లీతో ఫొటో దిగిన అనుష్క! నీచమైన కామెంట్లతో రెచ్చిపోయారు..

టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ లో 15 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సూపర్ స్టార్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటే.. ఆమె సతీమణి అనుష్క శర్మకు కూడా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి కూడా విదితమే. ఇదిలా ఉండగా.. తాజాగా విరాట్ కోహ్లీతో కలిసి అనుష్క శర్మ దిగిన ఫొటో ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఫొటోను చూసిన అభిమానులు, నెటిజన్లు ఆమెను బాడీ షేమింగ్ చేస్తున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం ఆమెకు మద్దతుగా నిలబడుతున్నారు. అసలింతకు ఏం జరిగింది అంటే?

విరాట్ కోహ్లీ భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. ఇటీవలే వెస్టిండీస్ టూర్ కు వెళ్లిన కోహ్లీ.. అక్కడ టెస్ట్ లు మాత్రమే ఆడి మిగతా వన్డే, టీ20 మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే కాస్త సమయం దొరకడంతో.. విండీస్ లో ఉన్న దర్శనీయ ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేశారు ఈ దంపతులు. ఈ క్రమంలోనే బార్బడోస్ లోని ఒక ఫేమస్ కేఫ్ కు వెళ్లారు ఈ దంపతులు. ఆ కేఫ్ ముందు దిగిన ఫొటోను కోహ్లీ తన ఇన్ స్టాలో పంచుకున్నాడు. బార్బడోస్ లో కచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.

ఇక ఈ పిక్ లో కోహ్లీ బ్లాక్ టీ షర్ట్- షార్ట్ వేసుకుని ఉండగా.. అనుష్క లూజ్ బ్లూ షర్ట్-షార్ట్ వేసుకుని ఫొటోకు ఫోజులిచ్చారు. ఈ పిక్ లో అనుష్క శర్మ చాలా బక్కచిక్కిపోయి కనిపించింది. ఇదే విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అనుష్క జీ మీ చేతిలో నరాలు కనిపిస్తున్నాయి కాస్త తిండి తినండి అంటూ కొంత మంది వ్యంగ్యంగా కామెంట్లు పెడితే.. ఇంకొంత మంది అనుష్క ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది.. పాపం ప్యాంట్ ఇవ్వండి అంటూ విమర్శించారు. అయితే మరికొందరు మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెట్టుకొచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అనుష్క శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)


ఇదికూడా చదవండి: నిప్పులపై నడిచిన స్టార్‌ క్రికెటర్‌! ఎందుకో తెలుసా?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet