iDreamPost
android-app
ios-app

Nandyal YSRCP Candidates List: నంద్యాల జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల జాబితా ఇదే

  • Published Mar 16, 2024 | 4:15 PM Updated Updated Mar 16, 2024 | 5:58 PM

Nandyal YSRCP Candidates Name List Constituency Wise: ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.

  • Published Mar 16, 2024 | 4:15 PMUpdated Mar 16, 2024 | 5:58 PM
Nandyal YSRCP Candidates List: నంద్యాల జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల జాబితా ఇదే

ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది వైఎస్ఆర్ సీపీ. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామా సురేష్‌ పేర్లను చదివి వినిపించారు. ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉండగా ఆరు స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించారు. ఒక్క స్థానంలో మాల సామాజికవర్గానికి కేటాయించారు.

నంద్యాల:

  • ఆళ్లగడ్డ- గంగుల బ్రిజేంద్ర రెడ్డి-రెడ్డి
  • శ్రీశైలం- శిల్పా చక్రపాణి రెడ్డి-రెడ్డి
  • నందికొట్కూరు- డాక్టర్ దారా సుధీర్- మాల
  • పాణ్యం- కాటసాని రామ్ భూపాల్ రెడ్డి-రెడ్డి
  • నంద్యాల -శిల్పా రవిచంద్రా కిషోర్ రెడ్డి-రెడ్డి
  • బనగాన పల్లె- కాటసాని రామిరెడ్డి-రెడ్డి
  • డోన్- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి-రెడ్డి

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet