iDreamPost
android-app
ios-app

Krishna District YSRCP Candidates List: కృష్ణా జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

  • Published Mar 16, 2024 | 5:42 PM Updated Updated Mar 16, 2024 | 5:52 PM

Krishna District YSRCP Candidates Names List Constituency Wise: ఏపీలో అసెంబ్లీ ఎన్నిలకు షెడ్యూల్ విడుదలైంది. దీనికి ముందే వైఎస్సార్ సీపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ.

  • Published Mar 16, 2024 | 5:42 PMUpdated Mar 16, 2024 | 5:52 PM
Krishna District YSRCP Candidates List: కృష్ణా జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల లిస్ట్ ఇదే

ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది వైఎస్ఆర్ సీపీ. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామా సురేష్‌ పేర్లను చదివి వినిపించారు. ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. నాలుగు స్థానాల్లో ఓసీ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించారు. బీసీ సామాజిక వర్గానికి రెండు, ఎస్సీ సామాజికవర్గానికి ఒక్క సీటు కేటాయించారు.

కృష్ణా జిల్లా:

  • గన్నవరం- వల్లభనేని వంశీ మోహన్- కమ్మ(ఓసీ)
  • గుడివాడ- కొడాలి నాని- కమ్మ(ఓసీ)
  • పెడన- ఉప్పల రాము- గౌడ(బీసీ)
  • మచిలీపట్నం- పేర్ని కృష్ణమూర్తి(కిట్టు)- కాపు(ఓసీ)
  • అవనిగడ్డ- సింహాద్రి రమేష్ బాబు- కాపు(ఓసీ)
  • పామర్రు- కైలే అనిల్ కుమార్- మాల(ఎస్సీ)
  • పెనమలూరు- జోగి రమేష్- గౌడ(బీసీ)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss