iDreamPost
android-app
ios-app

Chittoor YSRCP Candidates List: చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల జాబితా ఇదే

Chittoor District YSRCP Candidates List Constituency Wise: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో మూడు స్థానాల్లో రెడ్డికి, రెండు స్థానాల్లో మాల, రెండు స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించారు.

ఏపీలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించేందుకు వైఎస్ఆర్ సీపీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామా సురేష్‌ పేర్లను చదివి వినిపించారు. ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో 7 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో మూడు స్థానాల్లో రెడ్డికి, రెండు స్థానాల్లో మాల, రెండు స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించారు.

చిత్తూరు:

  • నగరి -ఆర్కే రోజా- రెడ్డి
  • గంగాధర- నెల్లూరూ కృపా లక్ష్మీ- మాల
  • చిత్తూరు- ఎం. విజయానంద రెడ్డి-రెడ్డి
  • పూతల పట్టు- డాక్టర్ సునీల్ కుమార్- మాల
  • పలమనేరు- ఎన్ వెంకటే గౌడ- గౌడ (బీసీ)
  • కుప్పం- కేజే భరత్ -వన్నెకుల క్షత్రియ (బీసీ)
  • పుంగనూరు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -రెడ్డి(ఓసీ)

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş