iDreamPost

Election Results 2024: బిగ్‌ బ్రేకింగ్‌: వారణాసిలో వెనకంజలో ప్రధాని మోదీ!

  • Published Jun 04, 2024 | 10:00 AMUpdated Jun 04, 2024 | 10:00 AM

Election Results 2024: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో వెనకంజలో ఉన్నారు. ఈ విషయం బీజేపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ మోదీ కంటే ముందంజలో ఉన్న వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా వస్తున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌లో హవా చాటిన బీజేపీ.. వాస్తవ ఫలితాల్లో మాత్రం ఆ రేంజ్‌ హవాను చూపించడం లేదు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోకసభ స్థానంలో వెనుకంజలో ఉన్నారు. ఈ విషయం బీజేపీ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. వారణాసిలో కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌ ప్రస్తుతం 6 వేల ఓట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఇదే వేవ్‌ సాగితే.. ప్రధాని మోదీ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే.. దేశవాప్తంగా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య టఫ్‌ ఫైట్‌ నడుస్తోంది. రెండు కూటములు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. కానీ, తెలంగాణలో బీజేపీ మెరుగైన స్థానాల్లో విజయం దిశగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన కూటమి మెజార్టీ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి