iDreamPost
android-app
ios-app

OTTల్లో రేపు ఒక్క రోజే 25 సినిమాలు.. అవేంటంటే

  • Published Aug 01, 2024 | 11:55 AM Updated Updated Aug 01, 2024 | 11:57 AM

OTT Release Movies On Aug 2nd 2024: శుక్రవారం వచ్చిందంటే చాటు.. ఓటీటీల్లోకి వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ శుక్రవారం ఎన్ని సినిమాలు రాబోతున్నాయి అంటే..

OTT Release Movies On Aug 2nd 2024: శుక్రవారం వచ్చిందంటే చాటు.. ఓటీటీల్లోకి వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ శుక్రవారం ఎన్ని సినిమాలు రాబోతున్నాయి అంటే..

  • Published Aug 01, 2024 | 11:55 AMUpdated Aug 01, 2024 | 11:57 AM
OTTల్లో రేపు ఒక్క రోజే 25 సినిమాలు.. అవేంటంటే

శుక్రవారం వచ్చిందంటే చాలు.. ఒకప్పుడు థియేటర్‌లో విడుదల అయ్యే సినిమాల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూసేవారు. అయితే ఇప్పుడు కాలం ఓటీటీలది. ఇప్పుడు శుక్రవారం, వీకెండ్‌ వచ్చిందంటే చాటు.. ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఏ సినిమాలు రాబోతున్నాయి..అనే దాని గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఇక మరో శుక్రవారం వచ్చేస్తుంది. మరి రేపు ఏ ఓటీటీల్లోకి ఏ సినిమాలు రాబోతున్నాయి.. వీటిల్లో దేని మీద ప్రేక్షకులకు ఆసక్తి ఉంది.. అలానే ఈ శుక్రవారం థియేటర్‌లోకి వచ్చే సినిమాలు ఏవి అంటే..

ఈ శుక్రవారం థియేటర్లలోకి తెలుగుతో పాటు డబ్బింగ్ సినిమాలు కలిపి 11 వరకు రిలీజ్ కానున్నాయి. కాకపోతే వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 25 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు ఉన్నాయి. అలానే డబ్బింగ్ మూవీస్ కూడా కొన్ని ఆసక్తి రేపుతున్నాయి.

ఈశుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు చూసుకుంటే రక్షణ, తెప్పసముద్రం సినిమాలతో పాటు మోడ్రన్ మాస్టర్స్ రాజమౌళి డాక్యుమెంటరీ, బృందా సిరీస్.. అలానే కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్, డ్యూన్ 2 లాంటి డబ్బింగ్ చిత్రాలపై కాస్త ఆసక్తి ఉంది. ఇక్కడ ఇచ్చిన లిస్ట్‌లో స్ట్రీమింగ్ అని ఉన్నవన్నీ కూడా గురువారం రిలీజైనవి.. కాగా మిగతావన్నీ కూడా శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్నాయని అర్థం.

ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా ఆగస్టు 02

ఆహా

  • రైల్ – తమిళ మూవీ
  • తెప్ప సముద్రం – తెలుగు సినిమా (ఆగస్టు 03)
  • రక్షణ – తెలుగు సినిమా (స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్

  • తుజ్ పే మైన్ ఫిదా సీజన్ 2 – హిందీ సిరీస్
  • బ్యాట్ మ్యాన్: క్యాప్డ్ క్రూసేడర్ – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

హాట్‌స్టార్

  • కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ – తెలుగు డబ్బింగ్ సినిమా

నెట్‪‌ఫ్లిక్స్

  • మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి – తెలుగు డాక్యుమెంటరీ
  • సేవింగ్ బికినీ బాటమ్ – ఇంగ్లీష్ సినిమా
  • జో రోగన్ – ఇంగ్లీష్ కామెడీ ఈవెంట్ (ఆగస్టు 03)
  • బ్రేకింగ్ అండ్ రీఎంటరింగ్ – మాండరిన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • ఫ్రమ్ మీ టూ యూ కిమీ ని తొడోకే సీజన్ 3 – జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • షుమిక్కోగురాషీ – జపనీస్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • బోర్డర్ లెస్ ఫాగ్ – ఇండోనేసియన్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో – స్పానిష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • మ్యాన్ లఫెర్ట్ టెమో – స్పానిష్ సినిమా (స్ట్రీమింగ్)
  • అన్ స్టెబుల్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

సోనీ లివ్

  • బృందా – తెలుగు డబ్బింగ్ సిరీస్

జియో సినిమా

  • టరోట్ – ఇంగ్లీష్ మూవీ (ఆగస్టు 03)
  • దస్ జూన్ కీ రాత్ – హిందీ సిరీస్ (ఆగస్టు 04)
  • డ్యూన్ పార్ట్ 2 – తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్)
  • గుహ్డ్ చడీ – హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

బుక్ మై షో

  • ద బైక్ రైడర్స్ – ఇంగ్లీష్ సినిమా
  • రీస్టోర్ పాయింట్ – తెలుగు డబ్బింగ్ మూవీ

లయన్స్ గేట్ ప్లే

  • స్లీపింగ్ డాగ్స్ – ఇంగ్లీష్ సినిమా

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetciomatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekdeneme bonusuJojobetcasibom girişPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetcasibomCasibom Güncel Giriş