iDreamPost
android-app
ios-app

డైరెక్ట్‌గా OTTలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Published Aug 12, 2024 | 11:59 AM Updated Updated Aug 12, 2024 | 11:59 AM

తాజాగా లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్ లో తెరకెక్కనున్న థ్రిల్లర్ మూవీ రేప్ డీ. అయితే ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఎక్కడంటే..

తాజాగా లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్ లో తెరకెక్కనున్న థ్రిల్లర్ మూవీ రేప్ డీ. అయితే ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఎక్కడంటే..

  • Published Aug 12, 2024 | 11:59 AMUpdated Aug 12, 2024 | 11:59 AM
డైరెక్ట్‌గా OTTలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ అనేది ఎంతలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా థియేటర్స్ లో ప్రతి నెల ప్రతి వారం ఎన్ని కొత్త సినిమాలు వచ్చిన సరే మూవీ లవర్స్ కు ఎప్పుడు ఓటీటీల మీదనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే.. ఈ ఓటీటీలో ఎప్పటికప్పుడు వివిధ జానర్ సినిమాలు ఆడియోన్స్ కు అందుబాటులో ఉంటాయి. పైగా డిఫరెంట్ కాన్సేఫ్ట్ లతో రూపొందించిన కొన్ని సినిమాలు థియేటర్స్ కంటే నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కొత్త కాన్సేఫ్ట్ తో లేటేస్ట్ క్రైమ్ థిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలో డైరెక్టుగా రిలీజ్ కాబోతుంది. మరీ, ఆ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే ‘రేప్ డీ‘. ఈ మూవీకి రవి శర్మ దర్శకత్వం వహిచారు. అయితే ఈ సినిమా పూర్తి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్ లో రూపొందించారు. ఇంతకీ ఎక్కడ రిలీజ్ కాబోతుందో ఆ వివరాలను తెలుసుకుందాం.

విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన లేటేస్ట్‌ క్రైమ్ థ్రిల్లర్‌ మూవీ ‘రేప్ డీ’.  ఇక ఈ మూవీకి రవి వర్మ దర్శకత్వం వహించగా.. టాలెండ్ కెఫే ప్రొడక్షన్స్ పతాకంపై దేవీ మేరేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే వికాస్ కురిమెల్ల ఈ సినిమాకు  సంగీతాన్ని అందించారు. అయితే పూర్తిగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్‌లో తెరకెక్కించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. కాగా, ప్రస్తుతం  ఈ చిత్రం ఆగస్ట్ 10 నుంచి రెంటల్ విధానంలో బీసీఐనీట్‌ యాప్ లో అందుబాటులో ఉంది. కాగా, అయితే రేప్ డీ మూవీని ఆగస్ట్ 24 నుంచి మరో ఓటీటీలో సంస్థలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. కానీ, ఏ ఓటీటీలో అనేది మాత్రం ప్రకటించలేదు. త్వరలోనే రేప్ డీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుందే అధికారికంగా తేలియాల్సి ఉంది.  ఇకపోతే ఈ మవీలో వంశీ ఆలూర్, నేహాల్ గంగావత్, రవి వర్మ అద్దూరి, అమిక్ష పవార్, వశిష్ట చౌదరి, కిరిటీ దామరాజు, అనుపమ స్వాతి కీలక పాత్రలు పోషించారు.

ఇక రేప్ డీ మూవీ కథ విషయానికొస్తే.. వరుసగా జరుగుతున్న రేప్, మర్డర్లపై దర్యాప్తు చుట్టూ రేప్ డీ స్టోరీ సాగుతుంది. అయితే, ఈ కేసుల్లో డ్రగ్స్ పాత్ర కూడా ఉందని పోలీసులు గుర్తిస్తారు. ఇక ఈ నేరాలకు  పాల్పడుతుందెవరు? మిస్టరీ వీడిందా అనే అంశాల చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది. మరీ, ఈ కథ గురించి తేలియాలంటే రేప్ డీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేంత వరకు వేచి ఉండాల్సి ఉంది. మరీ, త్వరలోనే రేప్ డీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రావడం మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet