iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఈ వారం OTTల్లోకి 32 సినిమాలు.. ఆ రెండు ప్రత్యేకం

  • Published Feb 26, 2024 | 8:30 AM Updated Updated Feb 26, 2024 | 8:30 AM

OTT Release Movie: మరో కొత్త వారం ప్రారంభం అయ్యింది. ఇక మూవీ లవర్స్‌ ఈ వారం ఓటీటీల్లోకి రాబోయో సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ వీక్‌ ఓటీటీల్లోకి ఏ సినిమాలు వస్తున్నాయో ఓ సారి చూడండి..

OTT Release Movie: మరో కొత్త వారం ప్రారంభం అయ్యింది. ఇక మూవీ లవర్స్‌ ఈ వారం ఓటీటీల్లోకి రాబోయో సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఈ వీక్‌ ఓటీటీల్లోకి ఏ సినిమాలు వస్తున్నాయో ఓ సారి చూడండి..

  • Published Feb 26, 2024 | 8:30 AMUpdated Feb 26, 2024 | 8:30 AM
మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఈ వారం OTTల్లోకి 32 సినిమాలు.. ఆ రెండు ప్రత్యేకం

ఈమధ్య కాలంలో థియేటర్‌లకు వెళ్లి సినిమాల చూసే వారి సంఖ్య బాగా తగ్గుతుంది. ఒకప్పుడు కొత్త సినిమా వచ్చిందంటే చాలు కచ్చితంగా థియేటర్‌కు వెళ్లి చూడాల్సిందే. కానీ ఇప్పుడు ఎంత భారీ బడ్జెట్‌, బంపర్‌ హిట్టు కొట్టిన సినిమా అయినా సరే.. నెల రోజులు ఎదురు చూశామా.. హాయిగా ఎంచక్కా ఇంట్లో కూర్చుని మూవీ ఎంజాయ్‌ చేయవచ్చు. పైగా ప్రతి వారం ఓటీటీల్లోకి భారీ ఎత్తున సినిమాలు వస్తున్నాయి. వాటిల్లో మనకు నచ్చినవాటిని.. నచ్చిన సమయంలో చూస్తూ ఎంజాయ్‌ చేయవచ్చు. ఇక ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు వస్తున్నాయి. వాటిల్లో రెండు సినిమాల మీద ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి ఉంది.

ఓటీటీల సంగతి పక్కకు పెడితే ఈ వారం థియేటర్లలో ‘ఆపరేషన్ వాలంటైన్’, ‘వ్యూహం’, ‘చారీ 111’, ‘భూతద్దం భాస్కర్’ వంటి చిత్రాలొస్తున్నాయి. వీటిలో ఆపరేషన్‌ వాలంటైన్‌ మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వరుణ్‌ తేజ్‌ నటించిన ఈ సినిమా రిజల్ట్‌ ఎలా ఉండనుందో చూడాలి మరి. ఇక మిగతా సినిమాల మీద ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలైతే లేవు. ఇక ఈ వారం ఓటీటీల్లో 32 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అయితే వీటిలో ‘బ్లూ స్టార్’, ‘ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ’ చిత్రాలపై ప్రేక్షకులు ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. మిగతా వాటిల్లో పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలున్నాయి. మరి ఏయే ఓటీటీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి అంటే..

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 26 – మార్చి 3)

నెట్‌ఫ్లిక్స్

  1. ఇండిగో (ఇండోనేసియన్ మూవీ) – ఫిబ్రవరి 27
  2. అమెరికన్ కాన్స్‌పరసీ: ద అక్టోపస్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28
  3. కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 28
  4. ద మైర్ సీజన్ 3 (పోలిష్ సిరీస్) – ఫిబ్రవరి 28
  5. ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) – ఫిబ్రవరి 29
  6. మన్ సూఆంగ్ (థాయ్ చిత్రం) – ఫిబ్రవరి 29
  7. ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ మూవీ) – ఫిబ్రవరి 29
  8. ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్) – ఫిబ్రవరి 29
  9. మామ్లా లీగల్ హై (హిందీ వెబ్‌ సిరీస్) – మార్చి 01
  10. మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ ‍(కొరియన్ సినిమా) – మార్చి 01
  11. షేక్, ర్యాటెల్ & రోల్: ఎక్స్‌ట్రీమ్ (సినిమా) – మార్చి 01
  12. సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్) – మార్చి 01
  13. స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 01
  14. ద పిగ్ ద స్నేక్ అండ్ ద పిజియన్ (మాండరిన్‌ మూవీ) – మార్చి 01
  15. ద నెట్‌ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ చిత్రం) – మార్చి 03

అమెజాన్ ప్రైమ్

  1. వెడ్డింగ్ ఇంపాజిబుల్ (కొరియన్ వెబ్‌ సిరీస్) – ఫిబ్రవరి 26
  2. ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ చిత్రం) – ఫిబ్రవరి 26
  3. పూర్ థింగ్స్ (ఇంగ్లీష్‌ సినిమా) – ఫిబ్రవరి 27
  4. బ్లూ స్టార్ (తమిళ చిత్రం) – ఫిబ్రవరి 29
  5. పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 29
  6. రెడ్ క్వీన్ (స్పానిష్ వెబ్‌ సిరీస్) – ఫిబ్రవరి 29
  7. నైట్ స్విమ్ (ఇంగ్లీష్ చిత్రం) – మార్చి 01

హాట్‌స్టార్

  1. ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28
  2. షోగున్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28
  3. ద ఇంపాజిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్) – ఫిబ్రవరి 28
  4. వండర్‌ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) – మార్చి 01

జీ5

  1. సన్‌ఫ్లవర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – మార్చి 01

జియో సినిమా

  1. ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 27

బుక్ మై షో

  1. ఫియర్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 27

ఆపిల్ ప్లస్ టీవీ

  1. నెపోలియన్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 01
  2. ద కంప్లీట్లీ మేడ్-అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ (ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌) – మార్చి 01

ముబీ

  1. ప్రిసిల్లా (ఇంగ్లీష్ చిత్రం) – మార్చి 01

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş