iDreamPost
android-app
ios-app

OTT Release: మూవీ లవర్స్‌కి పండగే.. ఒక్క రోజే OTTల్లోకి 16 సినిమాలు.. అందరి చూపు వాటిపైనే

  • Published Jul 19, 2024 | 9:48 AM Updated Updated Jul 19, 2024 | 10:46 AM

OTT Movies Release List In Telugu On July 19th 2024: మరో వీకెండ్‌ శుక్రవారం వచ్చేసింది. మరి ఈ రోజు ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరిస్‌లు రాబోతున్నాయి.. వాటిల్లో మన వాళ్లు దేని కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారంటే..

OTT Movies Release List In Telugu On July 19th 2024: మరో వీకెండ్‌ శుక్రవారం వచ్చేసింది. మరి ఈ రోజు ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరిస్‌లు రాబోతున్నాయి.. వాటిల్లో మన వాళ్లు దేని కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారంటే..

  • Published Jul 19, 2024 | 9:48 AMUpdated Jul 19, 2024 | 10:46 AM
OTT Release: మూవీ లవర్స్‌కి పండగే.. ఒక్క రోజే OTTల్లోకి 16 సినిమాలు.. అందరి చూపు వాటిపైనే

శుక్రవారం వచ్చిందంటే చాలు.. ఒకప్పుడు అందరి చూపు, అడుగులు థియేటర్‌ వైపు మళ్లేవి. మరి ఇప్పుడో.. అందరి చూపు ఓటీటీ వైపే. వీకెండ్‌ అంటే శుక్రవారం నుంచి.. ఆదివారం వరకు ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏవి అనే దానిపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అలానే నేడు మరో వీకెండ్‌ అనగా శుక్రవారం వచ్చింది. ఇక ఓటీటీ ప్రేక్షకులు అందరూ నేడు ఆయా ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల కాబోయే సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక సినీ లవర్స్‌ పండుగ చేసుకునేలా నేడు ఒక్క రోజే 16 సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో ఓ మూడు సినిమాల కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా.. ఈ రోజు అవి ఓటీటీల్లోకి వచ్చేశాయి.

అలానే ఈ శుక్రవారం ఓటీటీ రిలీజ్‌ మూవీస్‌ మాత్రమే కాక.. కొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటిల్లో ప్రియదర్శి ‘డార్లింగ్’ మూవీపై మాత్రం కాస్త అంచనాలున్నాయి. అలానే పేక మేడలు సినిమా కూడా విడుదలయ్యింది. అదలా ఉంచితే ఇక ఈ శుక్రవారం ఓటీటీల్లో ఈ శుక్రవారం ఏకంగా 16 కొత్త సినిమాలు, వెబ్‌ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ వీకెండ్‌లో 27 మూవీస్ ప్లస్ సిరీసులు అలరించనున్నాయి. ఇంతకీ ఈ శుక్రవారం ఏ ఏ ఓటీటీలో ఏ మూవీ, వెబ్‌ సిరీస్‌ విడుదల కానుంది అనే వివరాలు ఇక్కడ మీ కోసం.. ఉందనేది ఇప్పుడు చూసేద్దాం.

ఇవాళ (జూలై 19) ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు-వెబ్‌సిరీస్‌లు ఇవే

నెట్‌ఫ్లిక్స్

  • ఆడు జీవితం – తెలుగు డబ్బింగ్ మూవీ
  • ఫైండ్ మీ ఫాలింగ్ – ఇంగ్లీష్ మూవీ
  • స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ – ఇంగ్లీష్ చిత్రం
  • స్వీట్ హోమ్ సీజన్ 3 – కొరియన్ సిరీస్
  • కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • మాస్టర్ ఆఫ్ ద హౌస్ – థాయ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ – హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • కోబ్రా కోయ్ సీజన్ 6 పార్ట్ 1 – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • పసుత్రి గాజే – ఇండోనేసియన్ సినిమా (స్ట్రీమింగ్)

ఆహా

  • ద అకాలీ – తమిళ సినిమా
  • బూమర్ అంకుల్ – తెలుగు డబ్బింగ్ మూవీ (జూలై 20)

హాట్‌స్టార్

  • నాగేంద్రన్స్ హనీమూన్ – తెలుగు డబ్బింగ్ సిరీస్
  • యంగ్ ఉమెన్ అండ్ ద సీ – ఇంగ్లీష్ సినిమా

జీ5

  • బహిష్కరణ – తెలుగు వెబ్ సిరీస్
  • బర్జాక్ – హిందీ సిరీస్

అమెజాన్ ప్రైమ్

  • బెట్టీ లా ఫీ – స్పానిష్ సిరీస్
  • మ్యూజిక్ షాప్ మూర్తి – తెలుగు సినిమా (స్ట్రీమింగ్)
  • అన్ ఇంటరప్టెడ్ టాప్ క్లాస్ టెన్నిస్ – ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

జియో సినిమా

  • ఐఎస్ఎస్ – ఇంగ్లీష్ మూవీ
  • మిస్టర్ బిగ్ స్టఫ్ – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆపిల్ ప్లస్ టీవీ

  • లేడీ ఇన్ ద లేక్ – ఇంగ్లీష్ సిరీస్
  • హోయ్ చోయ్ టీవీ
  • ధర్మజుద్దా – బెంగాలీ సినిమా

బుక్ మై షో

  • ద డీప్ డార్క్ – ఫ్రెంచ్ సినిమా
  • ద వాచర్స్ – ఇంగ్లీష్ మూవీ
  • లయన్స్ గేట్ ప్లే
  • అర్కాడియన్ – ఇంగ్లీష్ మూవీ

డిస్కవరీ ప్లస్

  • ద బ్లాక్ విడోవర్ – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş