iDreamPost
android-app
ios-app

OTTలోకి విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Jun 06, 2024 | 2:46 PM Updated Updated Jun 06, 2024 | 2:46 PM

యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మూవీ గత నెల మే 31వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కానీ, సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. పైగా యావరేజ్ టాక్ మాత్రమే అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి  మూమీ విడుదలైన మూడు వారలకే ఓటీటీలో సందడి చేయనుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకి ఎప్పుడంటే..

యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మూవీ గత నెల మే 31వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కానీ, సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. పైగా యావరేజ్ టాక్ మాత్రమే అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి  మూమీ విడుదలైన మూడు వారలకే ఓటీటీలో సందడి చేయనుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకి ఎప్పుడంటే..

  • Published Jun 06, 2024 | 2:46 PMUpdated Jun 06, 2024 | 2:46 PM
OTTలోకి విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమా గత నెల మే 31వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో విశ్వక్ మరొసారి తన నటనతో అదరగొట్టేశాడు. కానీ, సినిమాకు మాత్రం యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారలు థియేటర్లలో బాగానే కలెక్షన్స్ అందుకున్నా.. ఆ తర్వాత మాత్రం నెమ్మదిగా జోరు తగ్గిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి  మూమీ విడుదలైన మూడు వారలకే ఓటీటీలో సందడి చేయనుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకి ఎప్పుడంటే..

ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మూవీ గత నెల మే 31వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కానీ, సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పవచ్చు. పైగా యావరేజ్ టాక్ మాత్రమే అందుకుంది. అయితే ఇందులో విశ్వక్ మాత్రం అద్భుతంగా నటించాడు. ఇకపోతే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన రెండు వారాలు మంచి కలెక్షన్స్ వచ్చాయి కానీ, ఆ తర్వాత రోజుల్లో మాత్రం కలెక్షన్స్ జోరు కాస్త వెనుకబడింది. ఈ క్రమంలోనే మూవీ విడుదలై నెల రోజులు కాకముందే ఓటీటీలో సందడి చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసుకుంది. అలాగే  ఈ మూవీ జూన్ 22వ తేదీకి ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం ఇంకా అధికారిక ప్రకటన త్వరలో రానున్నంది.

ఇకపోతే విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. అలాగే వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. అలాగే ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. అయితే ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు సాయి కుమార్, గోపరాజు రమణ, నాజర్ మరియు హైపర్ ఆది తదితరులు నటించారు. మరి,  విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ త్వరలో ఓటీటీలోకి వస్తుందనే టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet