Swetha
హర్రర్, క్రైమ్ , కామిడి థ్రిల్లర్స్ చూడడానికి బాగానే అనిపిస్తాయి . కానీ గూస్బంప్స్ తెప్పించాలి అంటే మాత్రం కచ్చితంగా మ్యాథలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చూడాల్సిందే. అందులోను కన్నడ మ్యాథలాజికల్ థ్రిల్లర్స్ అంటే అవి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి.
హర్రర్, క్రైమ్ , కామిడి థ్రిల్లర్స్ చూడడానికి బాగానే అనిపిస్తాయి . కానీ గూస్బంప్స్ తెప్పించాలి అంటే మాత్రం కచ్చితంగా మ్యాథలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చూడాల్సిందే. అందులోను కన్నడ మ్యాథలాజికల్ థ్రిల్లర్స్ అంటే అవి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి.
Swetha
హర్రర్, క్రైమ్ , కామిడి థ్రిల్లర్స్ చూడడానికి బాగానే అనిపిస్తాయి . కానీ గూస్బంప్స్ తెప్పించాలి అంటే మాత్రం కచ్చితంగా మ్యాథలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చూడాల్సిందే. అందులోను కన్నడ మ్యాథలాజికల్ థ్రిల్లర్స్ అంటే అవి ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో సడెన్ గా ఓటిటి లోకి ఓ కన్నడ మైథలాజికల్ థ్రిల్లర్ ఒకటి వచ్చేసింది. ఈ సినిమాలో కన్నడ టాప్ హీరో శివరాజ్ కుమార్ గెస్ట్ పాత్రలో నటించాడు. కాగా ఈ సినిమాకు కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. చంద్రహాసుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమవుతాడు. అయితే మంత్రి దుష్టబుద్ది కుతంత్రాల కారణంగా అతనికి అడుగడుగునా ఆటంకాలు ఎదురౌతాయి. ఆ కుట్రలను ఎదురించి కుంతల సామ్రాజ్య అధినేతగా చంద్రహాసుడు ఎలా నిలిచాడు? చంద్రహాసుడిపై పగకు కారణం ఏమిటి? అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు.న్నడ ఇతిహాసం జైమిని భారతంలోని మహావీరుడైన చంద్రహాసుడి కథ ఇది. దానిని యక్షగానం కళారూపం ద్వారా చూపించాడు. ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. IMDB లో 8.3 రేటింగ్‌ను సంపాదించుకుంది ఈ మూవీ
ఈ సినిమా పేరు వీరచంద్రహాస. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది . అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్ ను త్వరలోనే తెలుగులో థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఏమౌతుందో చూడాలి. లాంగ్వేజ్ తో సంబంధం లేదు అనుకుంటే ఈలోపు అమెజాన్ ప్రైమ్ లో ఓ లుక్ వేసేయొచ్చు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.