iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTTలోకి త్రిప్తి ‘బ్యాడ్ న్యూజ్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 30, 2024 | 4:22 PM Updated Updated Aug 30, 2024 | 4:22 PM

Bad Newz Movie OTT Streaming Details : బాగా బజ్ ఉన్న సినిమాలు కూడా సడెన్ గా ఓటీటీ లోకి వచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వారం అలాంటి సినిమాలు ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు యానిమల్ బ్యూటీ త్రిప్తి నటించిన మూవీ కూడా సడెన్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Bad Newz Movie OTT Streaming Details : బాగా బజ్ ఉన్న సినిమాలు కూడా సడెన్ గా ఓటీటీ లోకి వచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వారం అలాంటి సినిమాలు ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు యానిమల్ బ్యూటీ త్రిప్తి నటించిన మూవీ కూడా సడెన్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 30, 2024 | 4:22 PMUpdated Aug 30, 2024 | 4:22 PM
సడెన్ గా OTTలోకి త్రిప్తి ‘బ్యాడ్ న్యూజ్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఈ వారం ఓటీటీ లో ముందస్తు ఇన్ఫర్మేషన్ తో వచ్చిన సినిమాల కంటే కూడా.. సడెన్ గా సైలెంట్ గా స్ట్రీమింగ్ అయ్యే సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా ఉండగా.. ఇప్పుడు యానిమల్ బ్యూటీ త్రిప్తి నటించిన బ్యాడ్ న్యూజ్ సినిమా కూడా ఈ లిస్ట్ లో యాడ్ అయింది. యానిమల్ తర్వాత త్రిప్తి కి మంచి క్రేజ్ దక్కింది. దీనితో ఈ అమ్మడి సినిమాల మీద అందరికి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆమె నటించిన సినిమా బ్యాడ్ న్యూజ్. రిలీజ్ కు ముందు మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ మూవీ… రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా సడెన్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

అంతగా కంటెంట్ లేని సినిమాలు కూడా ఈ మధ్య ముందస్తు ఇన్ఫర్మేషన్ తోనే.. ఓటీటీ లోకి వస్తుంటే. బాగా బజ్ ఉన్న సినిమాలు మాత్రం సైలెంట్ గా సడెన్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. జూలై 19న థియేటర్ లో ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయ్యే లోపు… మొత్తం రూ.115.74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కానీ ప్రస్తుతానికి ఈ సినిమాను రెంటల్ బేసిస్ లోనే అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు.. ఓటీటీ లో చూసేయండి.

Bad Newz

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ స్టోరీ లైన్ ఏ కాస్త కొత్తగా ఉంటుంది. ఈ మూవీలో త్రిప్తి ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డకు తండ్రి ఎవరో మాత్రం ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆమె ఒకే రాత్రి ఇద్దరితో గడిపే పరిస్థితి గతంలో వస్తుంది. ఒక అతనేమో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మరొక అతనేమో ప్రెసెంట్ లవర్. దీనితో వీరిద్దరిలో ఫాదర్ ఎవరో కనిపెట్టి.. వారికి జనకుడు బిరుదు ఇవ్వడమే ఈ మూవీ స్టోరీ. మరి ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom