iDreamPost
android-app
ios-app

OTT లో ఈరోజు ఒక్కరోజే 10 సినిమాలు.. ఆ 3 మాత్రం!

  • Published Jun 05, 2025 | 11:45 AM Updated Updated Jun 05, 2025 | 11:45 AM

ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ వారం థియేటర్ లో సందడి చేసేందుకు థగ్ లైఫ్ తప్ప మరే కొత్త సినిమా లేదు. టాక్ బావుంటే కనుక అంతా థియేటర్స్ కు క్యూ కడతారు. లేదంటే అందరికి ఓటిటి నే ఓన్లీ ఆప్షన్

ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ వారం థియేటర్ లో సందడి చేసేందుకు థగ్ లైఫ్ తప్ప మరే కొత్త సినిమా లేదు. టాక్ బావుంటే కనుక అంతా థియేటర్స్ కు క్యూ కడతారు. లేదంటే అందరికి ఓటిటి నే ఓన్లీ ఆప్షన్

  • Published Jun 05, 2025 | 11:45 AMUpdated Jun 05, 2025 | 11:45 AM
OTT లో ఈరోజు ఒక్కరోజే 10 సినిమాలు.. ఆ 3 మాత్రం!

ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ వారం థియేటర్ లో సందడి చేసేందుకు థగ్ లైఫ్ తప్ప మరే కొత్త సినిమా లేదు. టాక్ బావుంటే కనుక అంతా థియేటర్స్ కు క్యూ కడతారు. లేదంటే అందరికి ఓటిటి నే ఓన్లీ ఆప్షన్ . ఈ క్రమంలో ఈ ఒక్కరోజే ఓటిటి లో పది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఏ సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి అనే విషయాలు చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ :

జిన్నీ అండ్‌ జార్జియా సీజన్‌ 3 – జూన్ 5

టైర్స్ సీజన్‌ 2 – జూన్ 5

జాట్‌- జూన్‌ 5

బరాకుడా క్వీన్స్ సీజన్ 2 – జూన్ 5

అన్‌ఇన్వైటెడ్ – జూన్ 5

జియో హాట్‌స్టార్ :

నైట్ కోర్ట్ సీజన్ 3 -జూన్ 5

సోనీ లివ్ :

అల్లప్పుజా జింఖానా – జూన్ 5

అమెజాన్ ప్రైమ్ :

ది అకౌంటాంట్ 2 – జూన్ 5

ఈటీవీ విన్:

పెళ్లి కాని ప్రసాద్ – జూన్ 5

సన్ ఎన్ఎక్స్‌టీ :

జిగేల్ – జూన్ 5

వీటిలో తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీ డెబ్యూ మూవీ జాట్, కామెడీ చిత్రం పెళ్లి కాని ప్రసాద్, జిగేల్, స్పోర్ట్స్ కామెడీ సినిమా అల్లప్పుజా జింఖానా, తెలుగు డబ్బింగ్ మూవీ ది అకౌంటాంట్ 2 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabet