iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్‌కు పండగే.. ఒక్కరోజే ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్‌

  • Published Mar 14, 2024 | 11:18 AM Updated Updated Mar 14, 2024 | 11:18 AM

ఎప్పటిలానే కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ లవర్స్ కు తాజాగా ఈవారం కూడా 12 సూపర్ హిట్ సినిమాలు అలరించడానికి రెడీగా ఉన్నాయి.

ఎప్పటిలానే కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ లవర్స్ కు తాజాగా ఈవారం కూడా 12 సూపర్ హిట్ సినిమాలు అలరించడానికి రెడీగా ఉన్నాయి.

  • Published Mar 14, 2024 | 11:18 AMUpdated Mar 14, 2024 | 11:18 AM
మూవీ లవర్స్‌కు పండగే.. ఒక్కరోజే ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్‌

ఎప్పటిలానే కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ లవర్స్ కు వీకెండ్ బజ్ త్వరగా వచ్చేసింది. వారం మొత్తం బిజీగా వర్క్ టెన్షన్ తో గడుపుతున్న వారికి వీకెండ్ అంటే పెద్ద పండగలా ఉంటుంది. మరీ ఈ వీకెండ్ ను కాస్తా హుషారు రెకెత్తించడానికి ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇక ఇన్నాళ్లులా థియేటర్లకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి చూడావల్సిన పనిలేదు. చక్కగా ఇంటి దగ్గర నచ్చిన ఫుడ్ ని వండుకొనో, ఆర్డర్ పెట్టో ఈ మూవీలను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇక శుక్రవారం వస్తోందంటే కొత్త సినిమాలు ఓటీటీకి తెస్తుందని అందరికీ తెలిసిన విషయమే. మరి ఈవారం థియేటర్లలో చూడాలేని సినిమాలు ఆలస్యం చేయకుండా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ప్రతి శుక్రవారం చిన్న హీరోలా దగ్గర నుంచి , స్టార్ హీరోల వరకు యాక్షన్, కామెడీ, సష్పెన్స్, హర్రర్ థ్రిల్లర్ వంటి విభన్న జోన్ లతో మంచి మంచి చిత్రాలు ఓటీటీలో అలరిస్తున్నాయి. ముఖ్యంగా భాష ఏదైనా కంటెట్ ముఖ్యం అంటున్నారు ప్రేక్షకులు. అందుకే రకరకాల భాషాలో వచ్చిన మంచి హిట్ మూవీలను కూడా డబ్బింగ్ చేస్తూ ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకోస్తున్నారు.తాజాగా ఈవారం కూడా 12 సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. అందులో మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హనుమాన్ మూవీతో పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సేవ్ ది టైగర్స్ సెకండ్ సిరీస్, హరర్ కథా చిత్రాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి, ఈ సినిమాలన్నీ ఏవేవి ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయో తెలుసుకుందాం.

 

నెట్‏ఫ్లిక్స్

గర్ల్స్ 5 ఎవా సీజన్ 3 – (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 14
24 హవర్స్ విత్ గాస్పర్- (ఇంగ్లీష్ సినిమా)- మార్చి 14
చికెన్ నగ్గెట్ – (కొరియన్ సిరీస్)-మార్చి 15
ఐరన్ రియన్ – (స్పానిష్ సిరీస్) – మార్చి 15
మర్డర్ ముబారక్ – (హిందీ సినిమా)- మార్చి 15

ఐరన్ విష్ – (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 15

అమెజాన్ ప్రైమ్ వీడియో

ఫ్రిడా – (ఇంగ్లీష్) – మార్చి 15
బిగ్ గర్ల్స్ డోంట్ క్రై – ( హిందీ సిరీస్) – మార్చి 14
ఇన్విన్సబుల్ సీజన్  పార్ట్- 2  (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 14

హాట్ స్టార్

గ్రేస్ అనాటమీ సీజన్ 20 – (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 15
సేవ్ ది టైగర్స్  సీజన్ 2 (తెలుగు సిరీస్) – మార్చి 15
టేలర్ స్విఫ్ట్ ద ఎరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ)-మార్చి 15

సోని లివ్

భ్రమయుగం- (తెలుగు డబ్బింగ్ సినిమా)- మార్చి 15

ఆపిల్ ప్లస్ టీవీ

మ్యాన్ హంట్- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 15

లయన్స్ గేట్ ప్లే

నో వే అప్- (ఇంగ్లీష్)- మార్చి 15

బుక్ మై షో

ద డెవిల్ కాన్స్‏పరసీ- (ఇంగ్లీష్ సినిమా)-మార్చి 15

జియో సినిమా

హనుమాన్ -(హిందీ  వెర్షన్)  -మార్చి 16
ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్- (ఇంగ్లీష్ సినిమా)- మార్చి 17

జీ5

మెయిన్ అటల్ హే- (హిందీ సినిమా)- మార్చి 14

ఇక రేపు ఒక్కరోజే ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న ఈ 12 సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి. మరి, ఈవారం ఓటీటీలో విడుదలవుతున్న ఈ మూవీస్ వెబ్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletJojobet girişJojobet girişJojobetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Girişmarsbahis