iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్ కు పండగే.. ఈవారం OTTలోకి ఏకంగా 20 సినిమాలు

  • Published Mar 18, 2024 | 10:44 AM Updated Updated Mar 18, 2024 | 10:44 AM

మరో కొత్త వారం వచ్చేయడంతో పాటు కొత్త కొత్త సినిమాలను కూడా తెచ్చేసింది. ఇక ఈ వారం ఓటీటీల్లో అదిరిపోయే మూవీస్ అనేవి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి మూవీ లవర్స్ కు ఇది ఒక పండగనే చెప్పవచ్చు.

మరో కొత్త వారం వచ్చేయడంతో పాటు కొత్త కొత్త సినిమాలను కూడా తెచ్చేసింది. ఇక ఈ వారం ఓటీటీల్లో అదిరిపోయే మూవీస్ అనేవి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి మూవీ లవర్స్ కు ఇది ఒక పండగనే చెప్పవచ్చు.

  • Published Mar 18, 2024 | 10:44 AMUpdated Mar 18, 2024 | 10:44 AM
మూవీ లవర్స్ కు పండగే.. ఈవారం OTTలోకి ఏకంగా 20 సినిమాలు

వీకెండ్ ముగియడంతో.. మరో కొత్త వారం వచ్చేసింది. ఇక ఈవారం థియేటర్లలో అయితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవి రావటం లేదు. పైగా ఉన్న వాటిలో పెద్దగా ఆసక్తి కనబరిచిన సినిమాలేవి లేవు. అయితే కాస్తయినా ఆసక్తికరంగా ఉన్న సినిమా ఏదీ అంటే అది ఒక్క ఓం భీమ్ బుష్ అని మాత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా లాజిక్స్ కంటే కామెడీనే ఎక్కువని ప్రేక్షకులు నమ్ముతున్నారు. పైగా ఈ సినిమాలో శ్రీ విష్ణు హీరో కాబట్టి, అందులో టైటిల్ కూడా కాస్త ఆసక్తికరంగా.. వింతగా ఉండటంతో ఇది కచ్చితంగా కామెడీ మూవీ అనే అంతా అభిప్రాయ పడుతున్నారు. ఇక ఓటీటీలో సినిమాలు విషయానికొస్తే.. ప్రస్తుతం మాత్రం ఓటీటీలో హనుమాన్ హవా నడస్తోంది. ఇక ఈవారమైతే తెలుగు సినిమాలంటూ ఏవీ లేవు. అన్నీ డబ్బింగ్ చిత్రాలే అలరించడం విశేషం.

ఇక ఈవారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న ఓపెన్ హైమర్ సినిమా ఈ వారమే తెలుగు స్ట్రీమింగ్ కానుంది. అలానే అబ్రహం ఓజ్లర్ అనే హిట్ మూవీ కూడా రానుంది. వీటితో పాటు ఏ వతన్ మేరే వతన్ , ఫైటర్ లాంటి హిందీ చిత్రాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు పలు హిందీ ఇంగ్లీష్ సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఇంతకి అవి ఏవేవి ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్

యంగ్ రాయల్స్ ఫరెవర్- (స్వీడిష్ సినిమా) -మార్చి 18

3 బాడీ ప్రాబ్లమ్- (ఇంగ్లీష్ సిరీస్) -మార్చి 21

ఫైటర్- (హిందీ మూవీ)- మార్చి 21 -(రూమర్ డేట్)

బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ -2- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 22

షిర్లే -(ఇంగ్లీష్ సినిమా)- మార్చి 22

ద కసగ్రెనేడ్స్ మూవీ- (ఇంగ్లీష్ మూవీ)- మార్చి 22

హాట్ స్టార్

అబ్రహం ఓజ్లర్- (తెలుగు డబ్బింగ్ సినిమా) -మార్చి 20
సాండ్ ల్యాండ్: ద సిరీస్- (జపనీస్ సిరీస్)- మార్చి 20
ఎక్స్ మ్యాన్ 97 -(ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 20
అనాటమీ ఆఫ్ ఏ పాల్- (ఇంగ్లీష్ సినిమా)- మార్చి 22
డేవీ, జాన్సీస్ లాకర్- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 22
లూటేరే- (హిందీ సిరీస్)- మార్చి 22
ఫొటోగ్రాఫర్ సీజన్- 1- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 24

అమెజాన్ ఫ్రైమ్
మరక్కుమ నెంజమ్-(తమిళ మూవీ)-మార్చి 19
ఏ వతన్ మేరే వతన్- (హిందీ సినిమా)- మార్చి 21
రోడ్ హోస్- (ఇంగ్లీష్ చిత్రం)- మార్చి 21

జియో సినిమా
ఓపెన్ హైమర్- (తెలుగు డబ్బింగ్ సినిమా)- మార్చి 21

బుక్ మై షో

ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్- (ఇంగ్లీష్ సినిమా)- మార్చి 19

ఆపిల్ ప్లస్ టీవీ

పామ్ రాయల్- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 20
ఆర్గిల్లీ -(ఇంగ్లీష్ సినిమా)- మార్చి 23

ఇక ఈ వారం విడుదల కాబోతున్న ఈ సినిమాలను ఆయా ఫ్లాట్ పామ్ చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetlike girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis