iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో 23 సినిమాలు/సిరీస్ లు.. అందులో 11 చాలా స్పెషల్

  • Published Oct 25, 2024 | 11:51 AM Updated Updated Oct 25, 2024 | 11:51 AM

This Week OTT Movies/Series: ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారం థియేటర్ లో పెద్దగా చెప్పుకోదగిన సినిమాలేమి లేవు. దీనితో అందరి కళ్ళు ఓటీటీ వైపే చూస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోయే సినిమాలేంటో చూసేద్దాం.

This Week OTT Movies/Series: ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారం థియేటర్ లో పెద్దగా చెప్పుకోదగిన సినిమాలేమి లేవు. దీనితో అందరి కళ్ళు ఓటీటీ వైపే చూస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోయే సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Oct 25, 2024 | 11:51 AMUpdated Oct 25, 2024 | 11:51 AM
ఈ వారం OTT లో 23 సినిమాలు/సిరీస్ లు.. అందులో 11 చాలా స్పెషల్

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది. ఇక వీకెండ్ అంటే ముఖ్యంగా అందరికి గుర్తొచ్చేది సినిమాలే. అయితే ఈ వారం థియేటర్ లో మాత్రం అంతగా చెప్పుకోదగిన సినిమాలేమి లేవు. ఉన్న వాటిలో ‘పొట్టెల్’ మూవీకి కాస్త బజ్ వినిపిస్తుంది. ఇక అది కాకుండా మిగిలినవన్నీ కూడా చిన్న మూవీస్ ఏ. దీనితో ఇప్పుడు మూవీ లవర్స్ ఆశలన్నీ కూడా OTT మీదే. ఈ వారం OTT లో ఏకంగా 23 సినిమాలు , సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. కానీ వాటిలో చూసేందుకు మాత్రం కేవలం 11 సినిమాలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. పైగా వాటిలో 9 సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో హారర్, క్రైమ్, కామెడీ థ్రిల్లర్, సర్వైవల్ థ్రిల్లర్, యాక్షన్ అడ్వెంచర్, మైథలాజికల్ థ్రిల్లర్ వంటి ఎన్నో రకాల జోనర్ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. మరి అవేంటో , ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

అమెజాన్ ప్రైమ్:

  • స్వాగ్ (తెలుగు మూవీ)- అక్టోబర్ 25
  • కడైసి ఉలగ పోర్ (తమిళ మూవీ)- అక్టోబర్ 25
  • జ్విగటో (హిందీ మూవీ)- అక్టోబర్ 25
  • నౌటిలస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
  • లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
  • క్లౌడీ మౌంటెన్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- అక్టోబర్ 25

నెట్‌ఫ్లిక్స్ :

  • సత్యం సుందరం (తెలుగు డబ్బింగ్ మూవీ)- అక్టోబర్ 25
  • దో పత్తి (తెలుగు డబ్బింగ్ మూవీ)- అక్టోబర్ 25
  • డోంట్ మూవ్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 25
  • హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
  • ది లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
  • పొసెషన్: కెరసుకాన్ (ఇండోనేషియన్ హారర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 25

జీ5 :

  • ఐంధమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25
  • ఆయ్ జిందగీ (హిందీ మూవీ)- అక్టోబర్ 25
  • స్పీక్ నో ఈవిల్ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 25

బుక్ మై షో :

  • ది ఎక్స్‌టార్షన్ (స్పానిష్ మూవీ)- అక్టోబర్ 25
  • స్ట్రేంజ్ డార్లింగ్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- అక్టోబర్ 25

లయన్స్ గేట్ ప్లే :

  • లెజెండ్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- అక్టోబర్ 25
  • డెమోనిక్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 25

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :

  • ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్)-అక్టోబర్ 25

ఆహా:

  • అన్‌స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో)- అక్టోబర్ 25

యాపిల్ ప్లస్ టీవీ:

  • బిఫోర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 25

జియో సినిమా:

  • ది మిరండా బ్రదర్స్ (హిందీ మూవీ)- అక్టోబర్ 25

ఇక వీటిలో తెలుగు సినిమాలైనా శ్రీవిష్ణు కామెడీ థ్రిల్లర్ మూవీ స్వాగ్. కార్తీ , అరవింద్ స్వామి సత్యం సుందరం. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 టాక్ షో, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 సిరీస్ లు స్పెషల్ గా ఉన్నాయి. ఇక వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు సైలెంట్ గా ఇంకేమైనా సినిమాలు సర్ప్రైజ్ చేసిన ఆశ్చర్య పడక్కర్లేదు. మరి ఈ వారం OTT రిలీజ్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom