iDreamPost
android-app
ios-app

ఈవారం OTTల్లోకి 26 సినిమాలు.. ఆ మూడింటిపైనే అందరికి ఆసక్తి.. ఏవంటే

  • Published Jul 15, 2024 | 11:43 AM Updated Updated Jul 15, 2024 | 1:10 PM

This Week OTT Movies: మూవీ లవర్స్ మరో కొత్త వారం ప్రారంభం కావడంతో ఇప్పటి నుంచే ఏ కొత్త సినిమాలు థియేటర్లలో, ఓటీటీలో వస్తాయనని తెగ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వారం థియేటర్ లో మూడు చిన్న సినిమాలు రిలీజ్ అవుతుండగా వాటిపై అంతగా బజ్ లేదు. దీంతో ఇప్పుడు అందరీ దృష్టి ఓటీటీపైనే ఉంది. ఇక ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం ఏకంగా 26 వరకు సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకి అవి ఏమిటంటే..

This Week OTT Movies: మూవీ లవర్స్ మరో కొత్త వారం ప్రారంభం కావడంతో ఇప్పటి నుంచే ఏ కొత్త సినిమాలు థియేటర్లలో, ఓటీటీలో వస్తాయనని తెగ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వారం థియేటర్ లో మూడు చిన్న సినిమాలు రిలీజ్ అవుతుండగా వాటిపై అంతగా బజ్ లేదు. దీంతో ఇప్పుడు అందరీ దృష్టి ఓటీటీపైనే ఉంది. ఇక ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం ఏకంగా 26 వరకు సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకి అవి ఏమిటంటే..

  • Published Jul 15, 2024 | 11:43 AMUpdated Jul 15, 2024 | 1:10 PM
ఈవారం OTTల్లోకి 26 సినిమాలు.. ఆ మూడింటిపైనే అందరికి ఆసక్తి.. ఏవంటే

ఎప్పటిలానే మరో వీకెండ్ రకరకాల సినిమాలు వెబ్ సీరిస్ తో ముగిసింది. ఇప్పుడు మరో కొత్తవారం ప్రారంభమైంది. ఇక మూవీ లవర్స్ కు కొత్తవారం వస్తే చాలు కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్ కోసం తెగ ఎదురు చూస్తుంటారు. ఇక మొన్నటి వరకు థియేటర్ లో కల్కి ఫివర్ కొనసాగడంతో.. అందరూ థియేటర్ల బారున పడ్డారు. ఇక ఈ వారం కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది కానీ, ఈ మూవీకి ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో.. ప్రేక్షకులకు కాస్త నీరసగానే ఉన్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మరిన్ని కొత్త సినిమాల కోసం మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ అందించడంలో సినిమాల కొరత అనేది ఎప్పుడు ఉండదు. కాబట్టి ఈ వీకెండ్ లో అనగా శుక్రవారం థియేటర్లలో ‘డార్లింగ్’, ‘పేకమేడలు’, ‘బ్యాడ్ న్యూజ్'(హిందీ) సినిమాలు రిలీజ్ కానున్నాయి. కానీ, వీటిపై అంతగా బజ్ లేదు. దీంతో అందరీ దృష్టి ఇప్పుడు ఓటీటీ రిలీజ్ మీద పడింది.

అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎప్పటికప్పుడు డిఫరెంట్ జోనర్స్ లోని కొత్త సినిమాలు,వెబ్ సిరీస్ అనేవి అందుబాటులోనే తీసుకొస్తుంటాయి. ఇకపోతే ఈవారం ఓటీటీలో ఏ కొత్త సినిమాలు, వెబ్ సీరిస్ వస్తున్నయా అని మూవీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే వారిని అలరించడం కోసం ఓటీటీలో మొత్తం 26 వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అందుబాటులో వస్తున్నాయి. అయితే ఓటీటీలో ఈ వారం రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ‘ఆడు జీవితం’ సినిమా ఆసక్తి రేపుతుండగా.. ‘బహిష్కరణ’, ‘నాగేంద్రన్స్ హనిమూన్’ అనే వెబ్ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. దీంతో పాటు హాట్ స్పాట్ అనే మరో డబ్బింగ్ మూవీ కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుది. మరి ఇవి కాక ఇంకా ఏఏ సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ రాబోతున్నయో ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హాట్‌స్టార్

  • నాగేంద్రన్స్ హనీమూన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూలై 19

జీ5

  • బహిష్కరణ (తెలుగు వెబ్ సిరీస్) – జూలై 19
  • బర్జాక్ (హిందీ సిరీస్) – జూలై 19

ఆహా

  • హాట్ స్పాట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూలై 17

నెట్‌ఫ్లిక్స్

  • భారతీయుడు (తెలుగు సినిమా) – జూలై 15
  • వాండరుస్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 15
  • టీ పీ బన్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) – జూలై 17
  • ద గ్రీన్ గ్లోవ్ గ్యాంగ్ సీజన్ 2 (పోలిష్ సిరీస్) – జూలై 17
  • కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18
  • మాస్టర్ ఆఫ్ ద హౌస్ (థాయ్ సిరీస్) – జూలై 18
  • త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ (హిందీ సిరీస్) – జూలై 18
  • ఆడు జీవితం (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 19
  • ఫైండ్ మీ ఫాలింగ్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 19
  • స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ చిత్రం) – జూలై 19
  • స్వీట్ హోమ్ సీజన్ 3 (కొరియన్ సిరీస్) – జూలై 19

అమెజాన్ ప్రైమ్

  • మై స్పై: ద ఎటర్నల్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 18
  • బెట్టీ లా ఫీ (స్పానిష్ సిరీస్) – జూలై 19

జియో సినిమా

  • కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా) – జూలై 15
  • మిస్టర్ బిగ్ స్టఫ్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18
  • ఐఎస్ఎస్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 19

బుక్ మై షో

  • జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎర్త్స్, పార్ట్ 3 (ఇంగ్లీష్ మూవీ) – జూలై 16
  • ద డీప్ డార్క్ (ఫ్రెంచ్ సినిమా) – జూలై 19

డిస్కవరీ ప్లస్

  • ద బ్లాక్ విడోవర్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18
  • లయన్స్ గేట్ ప్లే
  • అర్కాడియన్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 19

ఆపిల్ ప్లస్ టీవీ

  • లేడీ ఇన్ ద లేక్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 19
  • హోయ్ చోయ్ టీవీ
  • ధర్మజుద్దా (బెంగాలీ సినిమా) – జూలై 19

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş