iDreamPost
android-app
ios-app

OTTలోకి ఈనెల రానున్న టాప్-4 వెబ్ సిరీస్ ఇవే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Aug 05, 2024 | 4:30 PM Updated Updated Aug 05, 2024 | 4:30 PM

ఓటీటీలో ఎప్పుడు ప్రేక్షకుల అభిరుచుల మేరకు వివిధ భాషల్లో టాప్ ట్రెడింగ్ అయిన సినిమాలు , వెబ్ సిరీస్ లను కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ మేరకు ఆగస్టు నెలలో కూడా విభన్న జానర్లకు సంబంధించిన 4 టాప్ వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాయి. మరీ, ఇంతకీ ఆ వబ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఓటీటీలో ఎప్పుడు ప్రేక్షకుల అభిరుచుల మేరకు వివిధ భాషల్లో టాప్ ట్రెడింగ్ అయిన సినిమాలు , వెబ్ సిరీస్ లను కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ మేరకు ఆగస్టు నెలలో కూడా విభన్న జానర్లకు సంబంధించిన 4 టాప్ వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాయి. మరీ, ఇంతకీ ఆ వబ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Aug 05, 2024 | 4:30 PMUpdated Aug 05, 2024 | 4:30 PM
OTTలోకి ఈనెల రానున్న టాప్-4 వెబ్ సిరీస్ ఇవే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

చాలామంది మూవీ లవర్స్ ఇప్పుడంతా ట్రెండ్ కు తగ్గట్టుగానే ఫాలో అవుతున్నారు. ఎందుకంటే.. మొన్న మొన్నటి వరకు థియేటర్స్ లో ఏ కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయే, ఎప్పుడెప్పుడు ఆ సినిమాలు చూస్తామా అని తెగ ఎదురు చూసేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు, ప్రతి వారం, ప్రతి నెల ఓటీటీలో వివిధ జానర్ సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీంతో ఇప్పుడంతా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రేక్షకుల అభిరుచుల మేరకు వివిధ భాషల్లో టాప్ ట్రెడింగ్ అయిన సినిమాలు , వెబ్ సిరీస్ లను కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ మేరకు ఆగస్టు నెలలో కూడా విభన్న జానర్లకు సంబంధించిన 4 టాప్ వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాయి. మరీ, ఇంతకీ ఆ వబ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మనోరతంగల్: జీ5 

‘మనోరతంగల్’.. ఇదొక ఆంథాలజీ డ్రామా సిరీస్. ఇందలో విశ్వనటుడు కమల్ హాసన్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, మోహన్ లాల్, ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్ యాక్టర్స్ అందరూ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ స్టార్ కలయికలో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ కోసం ఆడియాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ మనోరతంగల్ ఇప్పుడు ఆగస్టు 15వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఇకపోతే ఈ మనోరతంగల్ సిరీస్ లో 9 కథలు ఉంటాయి. కాగా, ఈ సిరీస్ కు 8 మంది డైరెక్టర్లు దర్శకత్వం వహించారు. కాగా, మనోరతంగల్ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంద. మరీ, ఈ స్టార్ హీరోల కలయికలో రాబోతున్న మనోరతంగల్ సిరీస్ ను మిస్ చేయకుండా జీ5లో చూసి ఆనందించండి.

గ్యారా గ్యారా
‘గ్యారా గ్యారా’.. ఇదొర క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.  ఇందులో రాఘవ్ జుయల్, కృతిక కర్మ, ధైర్య కర్వా ప్రధాన పాత్రలు పోషించారు.  అయితే ఈ సిరీస్ ను ఉమేశ్ బిస్త్ దర్శకత్వం వహించారు. కాగా, ఈ సిరీస్ ను కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహారించారు. ఇకపోతే గ్యారా గ్యార్ సిరీస్  ఆగస్టు 9వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.

శేఖర్ హోమ్స్: జియో సినిమా

‘శేఖర్ హోమ్స్’.. ఇదొక డిటెక్టివ్ డ్రామా వెబ్ సిరీస్. ఈ సిరీస్ లో కేకే మీనన్ ప్రధాన పాత్ర పోషించారు.అయితే ఇది పాపులర్ ఇంగ్లిష్ డిటెక్టివ్ సిరీస్ షెర్లాక్ హోమ్స్ స్ఫూర్తిగా రూపొందించబడుతుంది. కాగా, ఈ శేఖర్ హోమ్స్ సిరీస్ ను శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. ఇకపోతే ఈ సిరీస్ ఈ ఆగస్టు 14వ తేదీన జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అందుబాటులో రానుంది. మరీ, ఈ సిరీస్ ను మిస్ చేయకుండా చూసేయండి.

ఐసీ 814: ది కాందహార్ హైజాక్:  నెట్‍ఫ్లిక్స్

‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’.. ఇదొక థ్రిల్లర్ వెబ్ సిరీస్. అయితే దీనిని పాకిస్థాన్‍కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఘటన ఆధారంగా రూపొందించారు. ఇక ఈ సిరిస్ లో జయ్ వర్మ, నజీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, దియా మీర్జా, మనోజ్ పహ్వా, అరవింద స్వామి కీలకపాత్రలు పోషించారు. కాగా, ఈ సిరీస్ కు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. అయితే ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్‍ ఆగస్టు 29 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ వెబ్ సిరీస్ తో పాటు మరో వైపు స్టార్ హీరోయిన్ త్రిష మొదటిసారిగా చేసిన వెబ్ సిరీస్ ‘బృంద’. ఇది ఈనెల ఆగస్టు 2వ తేదీ నుంచి సోని లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రూపొందించిన ఈ సిరీస్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సిరీస్ లో త్రిషతో పాటు రవీంద్ర విజయ్‍తో పాటు ఇంద్రజిత్ సుకుమార్, జయ ప్రకాశ్, ఆమని, రాఖేందుమౌళి కీరోల్స్ చేశారు.  కాగా, బృంద సిరీస్ కు సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించారు. అయితే హత్యల వెనుక మిస్టరీని ఛేదించడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఇక ఈ సిరీస్ ను సోని లివ్ తో పాటు జీ5 లో కూడా ఇప్పుడు చూసేయవచ్చు.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvolePradabet güncel girişjojobetpokerklasJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet