Swetha
గతవారంతో పోల్చుకుంటే ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త సందడి నెలకొంది. ముగ్గురు హీరోలు కంబ్యాక్ ఇస్తున్న భైరవం సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. ఇది కాకుండ షష్ఠి పూర్తి అనే మరో సినిమా వస్తుంది. అయితే ఈ సినిమాల కంటే కూడా ఈ వారం ఓటిటి లో రిలీజ్ అవుతున్న సినిమాల మీదనే ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

గతవారంతో పోల్చుకుంటే ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త సందడి నెలకొంది. ముగ్గురు హీరోలు కంబ్యాక్ ఇస్తున్న భైరవం సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. ఇది కాకుండ షష్ఠి పూర్తి అనే మరో సినిమా వస్తుంది. అయితే ఈ సినిమాల కంటే కూడా ఈ వారం ఓటిటి లో రిలీజ్ అవుతున్న సినిమాల మీదనే ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వారం ఓటిటి లో బాగా ఇంట్రెస్ట్ కలిగించే మూవీస్ లో ముందు ఉండేది.. మలయాళం సూపర్ స్టార్ నటించిన తుడరుమ్.
ఈ సినిమా కోసం సౌత్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ఈ సినిమా మే 30 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక దానికంటే ముందు మే 29 నుంచి నాని నటించిన హిట్ 3 మూవీ.. సూర్య రెట్రో మూవీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమా తమిళంలో యావరేజ్ రిజల్ట్స్ అందుకుంది. కానీ కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫెయిల్ అయినా ఓటిటి లో మాత్రం దుమ్ము దులిపిస్తాయి. ఈ రెండు సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఇక ఈ మూడు సినిమాలు కాకుండా ఓటిటి ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మరో మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. పెద్ద పెద్ద స్టార్స్ లేకపోయినా లిమిటెడ్ బడ్జెట్ లో ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడ్. ఈ సినిమా జూన్ 2 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ వారం ఓటిటి ప్రేక్షకులకు పండగే అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.