iDreamPost
android-app
ios-app

OTT లో ఇంట్రెస్టింగ్ తెలుగు హర్రర్ వెబ్ సిరీస్..’ది మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్’

  • Published Aug 10, 2024 | 12:25 PM Updated Updated Aug 10, 2024 | 12:25 PM

OTT Telugu Horror Web Series: హర్రర్ వెబ్ సిరీస్ లను , సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే అనేక రకాల ప్లాట్ ఫార్మ్స్ లో ప్రతి వారం ఎదో ఒక కొత్త సిరీస్ , మూవీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ కు గురించి అప్ డేట్ వచ్చేసింది.

OTT Telugu Horror Web Series: హర్రర్ వెబ్ సిరీస్ లను , సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే అనేక రకాల ప్లాట్ ఫార్మ్స్ లో ప్రతి వారం ఎదో ఒక కొత్త సిరీస్ , మూవీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ కు గురించి అప్ డేట్ వచ్చేసింది.

  • Published Aug 10, 2024 | 12:25 PMUpdated Aug 10, 2024 | 12:25 PM
OTT లో ఇంట్రెస్టింగ్ తెలుగు హర్రర్ వెబ్ సిరీస్..’ది మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్’

ప్రస్తుతం హర్రర్ కథలకు పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోను ప్రత్యేకించి ఇప్పుడు తెలుగు కథలకు ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. కొన్ని వారాలుగా ఎదో ఒక ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో.. తెలుగు హర్రర్ సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఆయా సినిమాల కథలను బట్టి ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరికొన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా.. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు హర్రర్ వెబ్ సిరీస్ ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతుంది. మరి ఆ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

తాజాగా ది మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్ అనే పోస్టర్ ఇమేజ్ ను .. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్టర్ లో అషుతోష్ రాణా , నందు, దివి, తేజ‌స్వి, అజ‌య్ క‌తుర్వార్‌తో పాటు సీనియ‌ర్ యాక్ట‌ర్లు భానుచంద‌ర్‌, సుధ లాంటి నటి నటులంతా కూడా.. సీరియస్ లుక్ లో కనిపించారు. త్వరలోనే ఈ హర్రర్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అనౌన్స్ చేసింది. కేవలం టైటిల్ తప్ప .. సిరీస్ కు సంబంధించిన ఇంకే ఇన్ఫర్మేషన్ కూడా రివీల్ చేయలేదు మేకర్స్ . ఇక ఈ సిరీస్ తెలుగుతో పాటు.. త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ను రివీల్ చేయనున్నారు మేకర్స్.

ఇక పోస్టర్ లోని ది మిస్ట‌రీ ఆఫ్ మోక్ష ఐస్‌లాండ్ అనే టైటిల్ ను గమనిస్తే.. మోక్ష ఐస్‌లాండ్ చుట్టూనే ఈ కథ కొనసాగబోతుందని అర్ధమౌతుంది. ఆ ఐస్ ల్యాండ్ లో అడుగుపెట్టిన వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? వారు ఆ ఐస్ ల్యాండ్ మిస్టరీని ఎలా ఛేదించారు అనే దానిపైనే ఈ సిరీస్ ఉంటుందేమో అని భావిస్తున్నారు మూవీ లవర్స్. అసలు ప్లాట్ ఏమై ఉంటుందో ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయితే కానీ తెలీదు. మొత్తం ఏడు ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ ఉండబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా ఇప్పుడు హర్రర్ కథలకు డిమాండ్ బాగానే ఉంది కాబట్టి.. కచ్చితంగా ఈ సిరీస్ కూడా అందరిని మెప్పించేస్తుంది. మరి ఈ తెలుగు హర్రర్ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbankobet girişgrandpashabet