iDreamPost
android-app
ios-app

OTT లోకి హాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమా మూవీ ‘ది ఫాల్ గాయ్’..స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Published Aug 14, 2024 | 7:03 PM Updated Updated Aug 15, 2024 | 2:42 PM

OTT Hollywood Action Comedy Movie In Telugu: టాలీవుడ్ సినిమాలతో పాటు.. హాలీవుడ్ మూవీస్ ను కూడా ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గానే చూస్తుంటారు. ఈ క్రమంలో హాలీవుడ్ లో బాగా ఫేమస్ అయినా.. 'ది ఫాల్ గాయ్' మూవీ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

OTT Hollywood Action Comedy Movie In Telugu: టాలీవుడ్ సినిమాలతో పాటు.. హాలీవుడ్ మూవీస్ ను కూడా ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గానే చూస్తుంటారు. ఈ క్రమంలో హాలీవుడ్ లో బాగా ఫేమస్ అయినా.. 'ది ఫాల్ గాయ్' మూవీ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 14, 2024 | 7:03 PMUpdated Aug 15, 2024 | 2:42 PM
OTT లోకి హాలీవుడ్ యాక్షన్ కామెడీ సినిమా మూవీ ‘ది ఫాల్ గాయ్’..స్ట్రీమింగ్ డేట్ ఇదే

హాలీవుడ్ లో ‘ది ఫాల్ గాయ్’ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన బజ్ ను సోషల్ మీడియాలో చూసే ఉంటారు. మే 3న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. అనుకోని విధంగా హిట్ టాక్ తో పాటు.. మంచి కలెక్షన్స్ ను కూడా రాబాట్టింది. ఇక ఆ తర్వాత ఈ మూవీ ఓటీటీ లో అయితే స్ట్రీమింగ్ కు వచ్చింది కాయాన్ని కేవలం రెంటల్ విధానంలోనే ఇప్పటివరకు ఉంది . ఇక ఇప్పుడు ఈ మూవీ రెంటల్ కాకుండా అందరికి అందుబాటులోకి రానుంది. అది కూడా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఈ మూవీ ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఓటీటీ లో తెలుగు కంటెంట్ కు ఆదరణ బాగా పెరిగిన తర్వాత.. వేరే లాంగ్వేజ్స్ లో బాగా బజ్ ఉన్న సినిమాలను తెలుగులోకి కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు మేకర్స్. ఇక అలా వచ్చిన సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చిన కొన్ని గంటల్లోనే మంచి వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఫాల్ గాయ్’ మూవీ కూడా యాడ్ అయింది. ఇప్పటివరకు రెంటల్ విధానంలో ఉన్న ఈ సినిమాను ఇప్పుడు.. రెంట్ లేకుండా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులోకి రానుంది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ డబ్బింగ్ వెర్షన్‍లో సెప్టెంబర్ 3 నుంచి.. ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే .. ఎంచక్కా తెలుగులో చూసేయండి.

ఇక ది ఫాల్ గాయ్ సినిమా కథ విషయానికొస్తే.. కోల్ట్ సీవర్స్ అనే వ్యక్తి స్టంట్ మ్యాన్‍గా పని చేస్తూ.. ఓసారి అనుకోని ప్రమాదానికి గురి అయ్యి.. కోలుకుంటాడు. ఆ తర్వాత అతని గర్ల్ ఫ్రెండ్ డైరెక్షన్ చేసే మూవీలో వర్క్ చేసేందుకు జాయిన్ అవుతాడు. అయితే ఆ సినిమాలో మెయిన్ హీరో సడెన్ గా మిస్ అవుతాడు. దీనితో అతని ప్లేస్ లో అతను నటిస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఓ కేసులో చిక్కుకుంటాడు. మరి అతను ఈ చిక్కులలో నుంచి ఎలా బయటపడ్డాడు ? ఆ తర్వాత ఏం జరిగింది ? మూవీలో హీరో ఎలా మిస్ అయ్యాడు ? అనేది మిగిలిన కథ. మరి ఈ మూవీ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş