iDreamPost
android-app
ios-app

లేటెస్ట్ తెలుగు హర్రర్ థ్రిలర్ కళింగ.. OTT స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఇదే

  • Published Sep 13, 2024 | 1:43 PM Updated Updated Sep 13, 2024 | 1:43 PM

Telugu Movie Kalinga OTT Platform: ఈ వారం ఓటీటీ లో చాలానే ఇంట్రెస్టింగ్ మూవీస్ వచ్చాయి. అలానే అటు థియేటర్స్ లో చెప్పుకునేంత పెద్ద సినిమాలైతే లేవు కానీ.. కంటెంట్ ఉన్నచిన్న సినిమాలైతే వచ్చేశాయి. వాటిలో ఒకటి తెలుగు హర్రర్ థ్రిల్లర్ కళింగ. ఈ సినిమా ఓటీటీ వివరాలు వచ్చేశాయి.

Telugu Movie Kalinga OTT Platform: ఈ వారం ఓటీటీ లో చాలానే ఇంట్రెస్టింగ్ మూవీస్ వచ్చాయి. అలానే అటు థియేటర్స్ లో చెప్పుకునేంత పెద్ద సినిమాలైతే లేవు కానీ.. కంటెంట్ ఉన్నచిన్న సినిమాలైతే వచ్చేశాయి. వాటిలో ఒకటి తెలుగు హర్రర్ థ్రిల్లర్ కళింగ. ఈ సినిమా ఓటీటీ వివరాలు వచ్చేశాయి.

  • Published Sep 13, 2024 | 1:43 PMUpdated Sep 13, 2024 | 1:43 PM
లేటెస్ట్ తెలుగు హర్రర్ థ్రిలర్ కళింగ.. OTT స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఇదే

డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ డిమాండ్ బాగా పెరిగింది. దీనితో అలా థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం.. వెంటనే ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఫిక్స్ అవ్వడం.. చాలా ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం థియేటర్ లో చెప్పుకునేంత పెద్ద సినిమాలైతే ఏమి లేవు కానీ.. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న చిన్న సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. వాటిలో ప్రస్తుతం సిక్వెల్ సినిమాగా వచ్చిన మత్తువదలరా సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇక దానితో పాటు తెలుగు హర్రర్ థ్రిల్లర్ కళింగ మూవీ కూడా థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. ఈ క్రమంలో అప్పుడే ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ధృవ‌వాయు హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా.. కళింగ. ఈ సినిమా ఈరోజు (సెప్టెంబర్ 13 శుక్రువారం) రోజున రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాలో ప్ర‌గ్యాన‌య‌న్ హీరోయిన్‌ గా నటించింది. ఇక వీరితో పాటు ముర‌ళీధ‌ర్‌గౌడ్‌, మీసాల ల‌క్ష్మ‌ణ్ కూడా ముఖ్య పాత్రలలో అలరించారు. ప్రస్తుతం ఎలాగూ హర్రర్ సినిమాలకు డిమాండ్ బాగానే ఉంది. కాబట్టి లాంగ్ రన్ లో ఈ మూవీకి మంచి టాక్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక థియేటర్ లో ఈ సినిమా రన్ అయ్యేదాన్ని బట్టి.. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

ఇక ఎలాగూ ఇప్పుడు ఓటీటీ లో హర్రర్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది కాబట్టి.. ఒకవేళ థియేటర్ లో ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా.. ఓటీటీ లో మాత్రం పక్కా హిట్ కొట్టేస్తుందని చెప్పి తీరాల్సిందే. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఈ సినిమా ఓ హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ.. దానితో పాటు ఓ లవ్ స్టోరీ.. అలాగే డివోషనల్ టచ్ ఇస్తూ.. దర్శకుడు ఈ సినిమా స్టోరీని తెరకెక్కించారు. ఇదొక మల్టీ జోనర్ అని చెప్పి తీరాలి. మరి ఈ హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్ ఏ మేరకు ప్రేక్షకులను మేప్ప్పిస్తుందో చూడాలి . మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş