iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన ‘వీరాంజనేయులు విహార యాత్ర’.. కడుపుబ్బా నవ్వాల్సిందే

  • Published Aug 14, 2024 | 10:42 AM Updated Updated Aug 14, 2024 | 10:42 AM

OTT Telugu Comedy Movie : ప్రస్తుతం కామెడీ కంటెంట్ కు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఈ వారం కడుపుబ్బా నవ్వించేందుకు ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసింది. మరి ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

OTT Telugu Comedy Movie : ప్రస్తుతం కామెడీ కంటెంట్ కు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఈ వారం కడుపుబ్బా నవ్వించేందుకు ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసింది. మరి ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

  • Published Aug 14, 2024 | 10:42 AMUpdated Aug 14, 2024 | 10:42 AM
OTT లోకి వచ్చేసిన ‘వీరాంజనేయులు విహార యాత్ర’.. కడుపుబ్బా నవ్వాల్సిందే

ఈ వారం ఓటీటీ లో ఎంటర్టైన్మెంట్ కాస్త ముందుగానే స్టార్ట్ అయిపొయింది. ఆగష్టు 13 న డార్లింగ్ సినిమా ఓటీటీ లో రిలీజ్ కాగా.. ఇప్పటికే ఈ సినిమా గురించి మంచి బజ్ నడుస్తుంది. ఇక ఇప్పుడు అందరిని కడుపుబ్బా నవ్వించేందుకు ఓటీటీ లో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు కామెడీ మూవీ రిలీజ్ అయింది. ప్రస్తుతం తెలుగు కంటెంట్ కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని.. సరికొత్త కథతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు “వీరాంజనేయులు విహార యాత్ర” సినిమాను.. ఓటీటీ లోకి తీసుకుని వచ్చారు. ఆ సినిమా వివరాలు ఇలా ఉన్నాయి..

వీరాంజనేయలు విహార యాత్ర.. నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేసిన ఈ సినిమాకు.. ప్రమోషన్స్ కూడా చాల వెరైటీ గా చేశారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన వీడియోస్ చూసే ఉంటారు. కాగా ఈ సిరీస్ లో రేష్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రలలో నటించగా బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎలాగూ ఈ మధ్య కుటుంబం అంత కలిసి కూర్చుని చూసే సినిమాలు తక్కువైపోయాయి. సరిగ్గా అలాంటి సమయంలో ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. కాబట్టి ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి కూర్చుని ఎంచక్కా ఈ మూవీని ఎంజాయ్ చేసేయండి. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో ఆగష్టు 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక వీరాంజనేయులు విహార యాత్ర సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో నరేష్ ఒక పాఠశాలలో 30 ఏళ్లుగా లెక్కల టీచర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే అతనికి సరిగా ఇంగ్లీష్ రాకపోవడంతో.. అతని జాబ్ పోతుంది. సరిగ్గా అదే సమయంలో అతని కూతురు పెళ్లి కుదురుతుంది. కానీ పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి ఘనంగా చేయాలని అనుకుంటారు. దానికి నరేష్ ఒప్పుకుంటాడు. దానికోసం గోవాలో తన తండ్రి కట్టిన ఇంటిని అమ్మేసి అమ్మాయి పెళ్ళి చేయాలని అనుకుంటాడు. ఈ విషయం ఇంట్లో చెప్పకుండా తన తండ్రి అస్థికలు గోవాలోని సముద్రంలో కలపాలని.. తన తండ్రి చివరి కోరికగా లేక రాసినట్లు అందరిని గోవాకు తీసుకుని వెళ్తాడు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరికి ఏమైంది అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişgrandpashabet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom