iDreamPost
android-app
ios-app

రెచ్చ్చగొట్టేలా తాప్సి బో*ల్డ్ మూవీ ట్రైలర్! డైరెక్ట్ OTT లోకి!

  • Published Jul 25, 2024 | 8:37 PM Updated Updated Jul 25, 2024 | 8:37 PM

OTT Bold Movie: తాప్సి మెయిన్ లీడ్ లో హసీన్ దిల్‌రుబా అనే సినిమాకు సిక్వెల్ గా.. ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

OTT Bold Movie: తాప్సి మెయిన్ లీడ్ లో హసీన్ దిల్‌రుబా అనే సినిమాకు సిక్వెల్ గా.. ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

  • Published Jul 25, 2024 | 8:37 PMUpdated Jul 25, 2024 | 8:37 PM
రెచ్చ్చగొట్టేలా  తాప్సి బో*ల్డ్ మూవీ ట్రైలర్! డైరెక్ట్ OTT లోకి!

2021 లో తాప్సి మెయిన్ లీడ్ లో హసీన్ దిల్‌రుబా అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ గా.. ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా అనే పేరుతో మరో మూవీ రాబోతుంది. ఈ సినిమాలో తాప్సి తో పాటు.. 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మస్సి కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక తాజాగా జూలై 25 న ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో.. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

ఆల్రెడీ మూడేళ్ళ క్రితం డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయినా.. హసీన్ దిల్‌రుబా మూవీలోనే.. తాప్సి రెచ్చిపోయి నటించి.. సినిమాలోని తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక ఇప్పుడు తాజాగా రెండవ పార్ట్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ ను గమనిస్తే కనుక.. ఈసారి ఎక్స్ట్రా డొసేజ్ తో.. ఈ రొ*మాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ అందించేలా ఉంది. ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడినుంచే.. ఈ సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. కనిపించకుండా పోయిన తన భర్త ఎక్కడా అని తాప్సి అడుగుతుంది. ఈసారి తాప్సికి మరొక లవర్ కూడా ఉంటాడు. మొదటి పార్ట్ లో ఒక అతన్ని చూసి ఎలా అయితే అట్ట్రాక్ట్ అయ్యి అతనిపైనే నిందలు వేసిందో. ఈసారి కూడా అదే ప్లాట్ లో కొత్త కాన్సెప్ట్ తో ఉండబోతుందని అర్ధమౌతుంది. మరి ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఇక హసీనా దిల్ రుబా మూవీ విషయానికొస్తే మొదటి పార్ట్ 2021 లో .. డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ సిరీస్ రెండో పార్ట్ ఆగష్టు 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఆల్రెడీ కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. మూవీ అనౌన్స్ చేసినప్పుడే సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరికి కలిగింది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ తో మరింత ఆసక్తి పెరిగింది. మరి ఆశించిన స్థాయిలో మూవీ ఉండబోతుందో లేదో చూడాలి. మరి ఈ ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş