iDreamPost
android-app
ios-app

OTT లోకి సర్వైవల్ కామెడీ థ్రిల్లర్ ‘గర్ర్ (Grrr)’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Aug 14, 2024 | 5:58 PM Updated Updated Aug 14, 2024 | 5:58 PM

OTT Survival Comedy Thriller In Telugu: ఓటీటీ లో ఓ మంచి సర్వైవల్ డ్రామా చూసి చాలా డేస్ అయిందని ఫీల్ అయ్యే వారికోసం.. ఓ మంచి ఇంట్రెస్టింగ్ సర్వైవల్ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కు రానుంది అనే విషయాలను చూసేద్దాం.

OTT Survival Comedy Thriller In Telugu: ఓటీటీ లో ఓ మంచి సర్వైవల్ డ్రామా చూసి చాలా డేస్ అయిందని ఫీల్ అయ్యే వారికోసం.. ఓ మంచి ఇంట్రెస్టింగ్ సర్వైవల్ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. మరి ఈ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కు రానుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published Aug 14, 2024 | 5:58 PMUpdated Aug 14, 2024 | 5:58 PM
OTT లోకి సర్వైవల్ కామెడీ థ్రిల్లర్ ‘గర్ర్ (Grrr)’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

సర్వైవల్ డ్రామాస్ లో చాలా వరకు రియల్ లైఫ్ డ్రామాస్ నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని రూపొందించినవే ఉంటాయి. ఇక వాటిలో ఇప్పటివరకు సీరియస్, ఎమోషన్ సీన్స్ నే చూసి ఉంటారు . కానీ కామెడీ సర్వైవల్ థ్రిల్లర్ మాత్రం చూసి ఉండరు. అలాంటి మంచి కామెడీ సర్వైవల్ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం.. ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ పేరు కూడా వినడానికి కామెడీగా ఉంటుంది. అదే గర్ర్ (Grrr). థియేటర్ లో రిలీజ్ అయినా రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. మరి ఈ సిరీస్ ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేయండి.

మలయాళ సినిమాలన్నీ కూడా డిఫరెంట్ జోనర్ లో ఉంటూ ఉంటాయి. ఇక వాటిలో ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకులను ఎదో విధంగా మెప్పించి తీరుతుంది. ఇలాంటి ఓ సినిమానే గర్ర్ (Grrr) కూడా. జూన్ 14 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా పాజిటివ్ టాక్ తోనే బయటకు వచ్చింది. కాగా ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపొయింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా.. ఆగష్టు 20 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు మేకర్స్. అంతే కాకుండా మళయాళంతో పాటు.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.

Garrr

ఇక గర్ర్ (Grrr) సినిమా విషయానికొస్తే.. ఇదొక డిఫరెంట్ కథ. ఈ మూవీ కథ అంతా కూడా కేరళలోని తిరువనంతపురం జూ లో కొనసాగుతూ ఉంటుంది. రెజిమన్ అనే వ్యక్తి తన ప్రియురాలు మోసం చేసిందని.. ఫుల్ గా తాగేసి జూ కు వెళ్లి అక్కడ సింహం ఉన్న జోన్ లోని కంచెను దాటేస్తాడు. అతనిని కాపాడడానికి జూ అధికారి హరిదాస్ కూడా ఆ కంచె దాటి వెళ్తాడు. దీనితో ఇద్దరు అనుకోకుండా ప్రమాదంలో పడతారు. వీరిని కాపాడడానికి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు ? సింహం నుంచి వీరు తప్పించుకున్నారా లేదా? ఆ తర్వాత ఏం జరిగింది ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap