iDreamPost
android-app
ios-app

Aham Reboot: సుమంత్ మూవీకి సూపర్ రెస్పాన్స్.. కోట్లలో స్ట్రీమింగ్ మినిట్స్.. ఇంకా చూడలేదా?

  • Published Jul 21, 2024 | 5:00 AM Updated Updated Jul 21, 2024 | 5:00 AM

ఇప్పుడు ఓటీటీ లో కొన్ని మూవీస్ డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు హిట్ టాక్ సంపాదించుకోవడంతో పాటు.. మంచి వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రీసెంట్ గా రిలీజ్ అయిన మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పుడు ఓటీటీ లో కొన్ని మూవీస్ డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు హిట్ టాక్ సంపాదించుకోవడంతో పాటు.. మంచి వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రీసెంట్ గా రిలీజ్ అయిన మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ అయింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 21, 2024 | 5:00 AMUpdated Jul 21, 2024 | 5:00 AM
Aham Reboot: సుమంత్ మూవీకి సూపర్ రెస్పాన్స్.. కోట్లలో స్ట్రీమింగ్ మినిట్స్.. ఇంకా చూడలేదా?

రీసెంట్ గా హీరో సుమంత్ నటించిన మూవీ “అహం రీబూట్” . ఈ సినిమాకు సాగర్ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనా కానీ థియేటర్ రిలీజ్ మాత్రం చేయలేదు. జూలై 1న డైరెక్ట్ గా ఆహాలో రిలీజ్ చేశారు. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయినా ఈ సినిమాకు ఇప్పుడు సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మధ్య ఓటీటీ లో డైరెక్ట్ గా సినిమాలు రిలీజ్ అవ్వడమే కాకుండా.. మంచి వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి సుమంత్ మూవీ కూడా యాడ్ అయింది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం ఆహలో అహం రీబూట్ మూవీ.. రిలీజ్ అయ్యి ఇరవై రోజులు అయింది. అప్పుడే ఊహించని రేంజ్ లో రెండు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో ఈ మూవీ ఓటీటీ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. దీనితో మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అంతా కూడా సింగల్ క్యారక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో సుమంత్ నటించిన క్యారక్టర్ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. నిజంగా ఈ సినిమా సుమంత్ కు కెరీర్ లోనే స్పెషల్ మూవీ అని చెప్పి తీరాలి. అసలు ఎటువంటి అంచనాలు లేకుండా నేరుగా ఓటీటీ లోకి వచ్చిన ఈ సినిమాకు..ఇంత తక్కువ సమయంలో ఇలాంటి ఆదరణ లభించడం విశేషం. మరి ఆహలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని ఇప్పటివరకు చూడకపోతే కనుక.. వెంటనే చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇదొక డిఫరెంట్ సైకోలాజికల్ థ్రిల్లర్ మూవీ.. ఓ స్టూడియోలో సుమంత్ వర్క్ చేస్తూ ఉంటాడు. అతనికి ఓ అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. తానూ ఓ ఆపదలో ఉన్నానంటూ.. చెప్తుంది. ఆ అమ్మాయి ఎవరు ? ఆమెను ఎవరైనా కిడ్నప్ చేశారా ! లేక ఆమె మరేదైనా సమస్యలో ఉందా! ఈ విషయంలో సుమంత్ ఏం చేశాడు ! అనేదే ఈ సినిమా స్టోరీ లైన్ . కొన్ని అనుకోని సంఘటనల వలన మనిషిలోని కొత్త కోణాలు ఎలా బయటపడతాయి అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ మూవీ ఆహ లో దూసుకుపోతుంది. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ మూవీ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis