iDreamPost
android-app
ios-app

శుభం OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Jun 02, 2025 | 10:07 AM Updated Updated Jun 02, 2025 | 10:07 AM

Subham OTT streaming Date: గ్యాప్ తర్వాత ఓ పవర్ ఫుల్ రోల్ లో ఈ అమ్మడు తెరపై కనిపిస్తుంది అనుకుంటే... సడెన్ గా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేసింది. నటిగా కూడా ఆ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించింది. చిన్న సినిమాగా వచ్చిన కూడా థియేటర్ లో ఓ మోస్తరు కలెక్షన్స్ సంపాదించుకుంది... డీసెంట్ హిట్ అందుకుంది శుభం.

  • Published Jun 02, 2025 | 10:07 AMUpdated Jun 02, 2025 | 10:07 AM
శుభం OTT స్ట్రీమింగ్ డేట్  ఫిక్స్

సమంత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గ్యాప్ తర్వాత ఓ పవర్ ఫుల్ రోల్ లో ఈ అమ్మడు తెరపై కనిపిస్తుంది అనుకుంటే… సడెన్ గా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ప్రైజ్ చేసింది. నటిగా కూడా ఆ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించింది. ఇక సామ్ తో పాటు హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి లాంటి ఎంతో మంది యువ నటి నటులు ఈ సినిమాలో నటించారు. చిన్న సినిమాగా వచ్చిన కూడా థియేటర్ లో ఓ మోస్తరు కలెక్షన్స్ సంపాదించుకుంది… డీసెంట్ హిట్ అందుకుంది శుభం.

ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఆ మధ్యన ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ విషయాల్లో ఎదో తేడా వచ్చిందనే టాక్ వచ్చింది. ఇక ఫైనల్ గా ఇప్పుడు శుభం ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. కాగా జూన్ 13 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. సో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్క ఓటిటి లో చూసేయండి . మరి ఈ అప్డేట్ పై మీఅభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.