iDreamPost
android-app
ios-app

ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్ తో మరో సారి సమంత కొత్త సిరీస్.. రిలీజ్ ఎప్పుడంటే!

  • Published Jun 29, 2024 | 1:15 PM Updated Updated Jun 29, 2024 | 1:15 PM

Samantha New Web Series : అగ్ర నటి నటులంతా కూడా ఆల్రెడీ ఓటీటీ లో వెబ్ సిరీస్ లతో పాపులర్ అయినా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు మరో సారి ప్రముఖ నటి సమంత మరొక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

Samantha New Web Series : అగ్ర నటి నటులంతా కూడా ఆల్రెడీ ఓటీటీ లో వెబ్ సిరీస్ లతో పాపులర్ అయినా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు మరో సారి ప్రముఖ నటి సమంత మరొక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

  • Published Jun 29, 2024 | 1:15 PMUpdated Jun 29, 2024 | 1:15 PM
ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ డైరెక్టర్ తో మరో సారి సమంత కొత్త సిరీస్.. రిలీజ్ ఎప్పుడంటే!

ఇటు టాలీవుడ్ లోను, అటు కోలీవుడ్ లోను సమంత ఓ స్టార్ హీరోయిన్. ఇక టాలీవుడ్ లో సమంత సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. వెండి తెరపైన హీరోయిన్ గా మంచి స్థాయిలో ఉన్నప్పుడే.. సమంత ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆల్రెడీ ఓటీటీ లో సమంత చేసిన వెబ్ సిరీస్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు అసలే ఓటీటీ వెబ్ సిరీస్ లకు బాగా క్రేజ్ పెరగడంతో.. అగ్ర నటి నటి నటులంతా కూడా.. మరో సారి ఓటీటీ లపై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుందనే టాక్ వినిపిస్తుంది. మరి సిరీస్ ఏంటి..ఈ సిరీస్ హీరో ఎవరు ? ఈ సిరీస్ ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది. అనే విషయాలను చూసేద్దాం.

రాజ్ , డీకే వీరిద్దరూ తెలుగు వ్యక్తులే అయినా కానీ.. ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమాను కూడా డైరెక్ట్ చేయలేదు. హిందీ సినిమాలతోనే వారి కెరీర్ ను స్టార్ చేశారు. ఇక ఓటీటీ లలో అయితే వీరి డైరెక్షన్ లో వచ్చిన వెబ్ సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ రెండు సీజన్స్ , గన్స్ అండ్ గులాబ్స్ ఈ రెండు వెబ్ సిరీస్ లకు డైరెక్షన్ వహించింది వీరే. ఈ రెండు సిరీస్ లు ఎంత పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు మరొక వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ ప్రొడక్షన్ లో ఉండగానే.. సమన్త మెయిన్ లీడ్ లో మరొక వెబ్ సిరీస్ కు రెడీ అయిపోతున్నారట ఈ దర్శకులు. ఇక ఈ వెబ్ సిరీస్ పేరు “రక్తబీజ్”. ఇక ఈ సిరీస్ లో హీరోగా ఆదిత్య రాయ్ కపూర్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. మరి ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుంది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Samantha

ఇక సమంత ఆల్రెడీ ర రక్తబీజ్ సిరీస్ కోసం ప్రిపరేషన్ వర్క్ స్టార్ట్ చేశారని సమాచారం. ఇది కంప్లీట్ గా యాక్షన్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ కావడంతో.. ఈ సిరీస్ లో తన యాక్షన్ పార్ట్ కోసం.. మార్షల్ ఆర్ట్స్, ఇతర విద్యల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారట సమంత.. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş