iDreamPost
android-app
ios-app

హీరో తండ్రి, హీరోయిన్ తల్లి ప్రేమించుకుంటే? OTTలో మైండ్ బ్లోయింగ్ మూవీ!

  • Published Aug 07, 2024 | 11:50 AM Updated Updated Aug 07, 2024 | 11:50 AM

OTT Romantic Comedy Thriller : ఓటీటీ లో కామెడీ చిత్రాలకు ఈ రేంజ్ లో క్రేజ్ పెరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వారం ప్రేక్షకులను నవ్వించడానికి ఎదో ఒక కామెడీ మూవీ రిలీజ్ అవుతూనే ఉంది. మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోయే కామెడీ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Romantic Comedy Thriller : ఓటీటీ లో కామెడీ చిత్రాలకు ఈ రేంజ్ లో క్రేజ్ పెరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వారం ప్రేక్షకులను నవ్వించడానికి ఎదో ఒక కామెడీ మూవీ రిలీజ్ అవుతూనే ఉంది. మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోయే కామెడీ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Aug 07, 2024 | 11:50 AMUpdated Aug 07, 2024 | 11:50 AM
హీరో తండ్రి, హీరోయిన్ తల్లి ప్రేమించుకుంటే?  OTTలో మైండ్ బ్లోయింగ్ మూవీ!

ఓటీటీ లో అన్ని జోనర్ల సినిమాలకు ఆయా కథలను బట్టి ఆదరణ లభించినా కూడా.. ఒక్కోసారి ప్రేక్షకుల ఇంట్రెస్ట్ ను బట్టి.. కొన్ని జోనర్ల సినిమాలకు విపరీతమైన క్రేజ్ నడుస్తుంది. ఈ క్రమంలో కొంతకాలం చాలా వరకు హర్రర్ సినిమాల ట్రెండ్ నడిచింది. ఇక ఇప్పుడు ఓటీటీ లో కామెడీ మూవీస్ ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వారం ప్రేక్షకులను నవ్వించడానికి ఎదో ఒక కామెడీ మూవీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లోకి రాబోయే కామెడీ మూవీ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఇప్పుడు ఎలాగూ లాంగ్వేజ్ బారియర్ లేకుండా అన్ని సినిమాలను చూస్తున్నారు కాబట్టి.. ఈ సినిమా చూసేందుకు ఎటువంటి ప్రాబ్లెమ్ ఉండదు. పైగా ఈ సినిమా థియేటర్ లో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా మరేదో కాదు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్, పార్థ్ సమ్తాన్, ఖుశాలీ కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన.. “ఘూడ్‍చాడీ” చిత్రం. ఈ సినిమాకు బినోయ్ కే గాంధీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఇక ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో ఆగష్టు 9 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ హిందీ లో మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారు. రానున్న రోజుల్లో మిగిలిన వెర్షన్స్ కూడా అందుబాటులోకి తీసుకుని వస్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Gudchadi

ఇక ఘూడ్‍చాడీ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా చిరాగ్ , బేబికా అనే ఇద్దరి ప్రేమ చుట్టూ కొనసాగుతుంది. వీరిద్దరూ ప్రేమలో పడిన తర్వాత పెళ్ళి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ విషయాన్నీ పెద్దలకు కూడా చెప్పాలని నిర్ణయిచుకుంటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వీరిద్దరికంటే ముందు. చిరాజ్ తండ్రి, బేబీకా తల్లి ప్రేమించుకున్నారనే విషయం బయటపడుతుంది. దీనితో వీరి ప్రేమ వ్యవహారానికి బ్రేకులు పడతాయి. ఇప్పుడు చిరాజ్ , బేబీకా ఏం చేస్తారు ? తల్లి తండ్రుల ప్రేమ వీరి ప్రేమకు అడ్డుగా నిలుస్తుందా ? ఆ తర్వాత ఏం జరుగుతుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss