iDreamPost
android-app
ios-app

Vettaiyan OTT: రజిని కాంత్ ‘వేట్టైయన్’ మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్ !

  • Published Jun 11, 2024 | 11:04 AM Updated Updated Jun 11, 2024 | 11:04 AM

సినిమాలు ఇంకా థియేటర్ లో రిలీజ్ కాకముందే ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్ అవుతున్న సంగతి తెలియనిది కాదు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక సినిమా యాడ్ అయిపొయింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

సినిమాలు ఇంకా థియేటర్ లో రిలీజ్ కాకముందే ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్ అవుతున్న సంగతి తెలియనిది కాదు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక సినిమా యాడ్ అయిపొయింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jun 11, 2024 | 11:04 AMUpdated Jun 11, 2024 | 11:04 AM
Vettaiyan OTT: రజిని కాంత్ ‘వేట్టైయన్’ మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్ !

ఇప్పుడు ఓటీటీ సినిమాలకు ఏ రేంజ్ లో ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల తర్వాత ఆయా సినిమాలు ఏ ఓటీటీ లోకి వస్తున్నాయి. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనే టాక్ వినిపించేది. దానికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పుడు థియేటర్ లో ఆయా సినిమాలు రిలీజ్ అయిన వెంటనే వాటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కన్ఫర్మ్ అయిపోయి.. అవి ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతాయి అనే అంచనాలు కూడా స్టార్ట్ అయిపోయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అంతే.. ఈ సినిమా సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన సినిమా. మరి ఈ సినిమా ఏంటో .. ఈ సినిమాను దక్కించుకున్న డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఏంటో చూసేద్దాం.

సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన జైలర్ సినిమా ప్రేక్షకులను చాలా మెప్పించేసింది. రజిని కాంత్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా బాగానే సాధించింది. ఈ సినిమా తర్వాత .. రజిని కాంత్ కూతురు ఐశ్వర్య రజిని కాంత్ తెరకెక్కించిన సినిమా “లాల్ సలామ్”. ఈ సినిమా ప్రేక్షకులకు కాస్త నిరాశ మిగిల్చింది. బాక్స్ ఆఫీస వద్ద కలెక్షన్స్ పరంగా కూడా బోల్తా పడింది. అయితే ఇప్పుడు రజిని కెరీర్ లో మంచి కమ్ బ్యాక్ ను ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు తలైవా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ.. “వెట్టేయన్”. ఈ సినిమా రజిని కాంత్ కెరీర్ లోనే 170వ మూవీగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా ఇంకా థియేటర్ లో రిలీజ్ కాకముందే.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం డీసెంట్ ధరలకే అమ్ముడు పోయాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

వేట్టైయన్ చిత్రాన్ని.. జై భీమ్ టిజె జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ గ్రాండ్ గా రూపొందించనున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధిచిన అప్ డేట్ ను కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాలో రజిని కాంత్ తో పాటు అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషించగా.. ఫహద్ ఫాసిల్ ,రానా దగ్గుబాటి ,రితికాసింగ్ లాంటి వారు కూడా ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అఫీషియల్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమాను సంబంధించిన అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş