iDreamPost
android-app
ios-app

న్యూ*డ్ గా తెలుగు హీరోయన్ మూవీ.. OTTలో కూడా ఆ సీన్స్ అరాచకం!

  • Published Apr 15, 2024 | 12:32 PM Updated Updated Apr 17, 2024 | 8:40 PM

Radhika Apte Movie Trending in OTT: భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో వస్తున్న సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ లభిస్తుంది. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

Radhika Apte Movie Trending in OTT: భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో వస్తున్న సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ లభిస్తుంది. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

  • Published Apr 15, 2024 | 12:32 PMUpdated Apr 17, 2024 | 8:40 PM
న్యూ*డ్ గా తెలుగు హీరోయన్ మూవీ.. OTTలో కూడా ఆ సీన్స్ అరాచకం!

బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కరలేదు. మరాఠీ నటి యిన రాధికా ఆప్టే తర్వాత ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటించింది. గతంలో టాలీవుడ్ హీరోలపై రాధికా ఆప్టే చేసిన కాంట్రవర్సీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆర్జీవీ తెరకెక్కించిన రక్త చరిత్ర, బాలయ్యతో లెజెండ్, లయన్ లాంటి చిత్రాల్లో నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కబాలి’ మూవీలో నటించింది. రాధికా ఆప్టే నటిగా నటించిన సినిమాలు తక్కువే అయినా.. ఆమె క్యారెక్టర్, కాంట్రవర్సీ వ్యాఖ్యలతోనే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. తాజాగా ఓటీటీలోకి బాలయ్య హీరోయిన్ రాధికా ఆప్టే బోల్డ్ గా నటించిన మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందీ అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

రాధికా ఆప్టీ నటించిన ఓ బోల్డ్ మూవీ ఎట్టకేలకు మన దేశంలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది. స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దేవ్ పటేల్ హీరోగా రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించిన మూవీ ‘ది వెడ్డింగ్ గెస్ట్’. 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలో రాధికా ఆప్టే కొన్ని న్యూడ్ సీన్లలో కనిపించింది. ఈ పాత్ర అప్పట్లో దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. బుల్లితెరపై ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూశారు.

మొత్తానికి చాలా కాలం తర్వాత ‘ది వెడ్డింగ్ గెస్ట్’ ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఈ చిత్రానికి దర్శకుడు మైఖేల్ వింటర్‌బాటమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. కథ విషయానికి వస్తే.. జై అనే బ్రిటీష్ యువకుడు పాకిస్థాన్ లో ఉండే యువతి సమీరాను భారత్ లో ఉండే అబ్బాయి దిపేశ్ ను కలిపేందుకు కాంట్రాక్ట్ తీసుకుంటాడు. పాక్ కి వెళ్లి సమీరాను తీసుకొని దీపేశ్ వద్దకు తీసుకువస్తాడు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ డీల్ లో మార్పులు తెస్తాడు దీపేశ్. ఈ క్రమంలోనే సమీరా, దీపేశ్ ల మధ్య అంతకు ముందే జరిగిన వజ్రాలకు సంబంధించిన ఓ సీక్రేట్ విషయం జై కి తెలుస్తుంది.

అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది.. వజ్రాలను తక్కించుకొని దేశం వదిలి పారిపోయేందుకు ముగ్గురు వేసే ప్లాన్ల ఎలా ఉండబోతాయో సినిమాలో చూస్తే అర్థమవుతుంది. ఈ సందర్భంగా కొన్ని రొమాంటిక్ సీన్లలో రాధికా ఆప్టే బోల్డ్ గా నటించింది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ లోకి వచ్చిన ఈ మూవీ హింది, ఇంగ్లీష్ తో పాటు తెలుగు భాషలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ నేషనల్ వైడ్ గా టాప్ 2 లో ట్రెండ్ అవుతుంది. మరి థ్రిల్లర్ మూవీస్ చూసి ఎంజాయ్ చేసేవాళ్లు వెంటనే ఈ మూవీ చూసేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss