iDreamPost
android-app
ios-app

అమ్మాయికి నచ్చకపోతే దెయ్యం చేతిలో చావే.. OTTలో వణికించే హర్రర్ థ్రిల్లర్!

  • Published Aug 03, 2024 | 5:22 PM Updated Updated Aug 03, 2024 | 5:22 PM

OTT Best Horror Suspense Thriller: హర్రర్ మూవీస్ ఎంత కిక్ ఇస్తాయో తెలియదు కానీ.. హారర్ వెబ్ సిరీస్ లు మాత్రం చాలా కిక్ ఇస్తాయి. పైగా ఈ హర్రర్ ఎలిమెంట్స్ కు కాస్త సస్పెన్స్ , థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా జోడిస్తే ఇక అది నెక్ట్ లెవెల్ లో ఉంటుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేయండి.

OTT Best Horror Suspense Thriller: హర్రర్ మూవీస్ ఎంత కిక్ ఇస్తాయో తెలియదు కానీ.. హారర్ వెబ్ సిరీస్ లు మాత్రం చాలా కిక్ ఇస్తాయి. పైగా ఈ హర్రర్ ఎలిమెంట్స్ కు కాస్త సస్పెన్స్ , థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా జోడిస్తే ఇక అది నెక్ట్ లెవెల్ లో ఉంటుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేయండి.

  • Published Aug 03, 2024 | 5:22 PMUpdated Aug 03, 2024 | 5:22 PM
అమ్మాయికి నచ్చకపోతే దెయ్యం చేతిలో చావే.. OTTలో వణికించే హర్రర్ థ్రిల్లర్!

హర్రర్ కథలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఆ సినిమాలు ఎంత భయంకరంగా ఉన్నా.. అందులో వణికించే సీన్స్ ఎన్ని ఉన్నా సరే.. ఏ మాత్రం భయపడకుండా ఆ సినిమాలను , సిరీస్ లను చూస్తూ ఉంటారు. అయితే హర్రర్ మూవీస్ మూవీ లవర్స్ ను ఎంత ఇంప్రెస్ చేస్తాయో తెలియదు కానీ.. హర్రర్ వెబ్ సిరీస్ లు మాత్రం చాలా కిక్ ఇస్తాయి. ఇక హర్రర్ ఎలిమెంట్స్ కు సస్పెన్స్ , థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా జోడిస్తే.. అది నెక్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సిరీస్ కూడా ఇలాంటిదే. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ను మీరు చూశారా లేదో ఓ లుక్ వేసేయండి.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. ఈ సిరీస్ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి కంగారుగా తన ఇంటికి వస్తాడు. ఆ ఇంట్లో అతని తల్లి బుక్ చదువుతూ ఉంటుంది. అతను డైరెక్ట్ గా తన గదిలోకి వెళ్లి.. ఒక బుక్ తీసుకుని చదువుతూ తప్పు ఎక్కడ జరిగిందా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో తన తల్లి పిలుస్తున్నట్లు అనిపిస్తే డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ డోర్ తీయగానే అతని లాంటి ఓ వ్యక్తి ఉంటాడు. కట్ చేస్తే అతని తల్లి వచ్చి డోర్ తీయగానే అతను ఉరి వేసుకుని కనిపిస్తాడు. ఇక ఆ తర్వాత ఇక్కడ మరొక సీన్ ను చూపిస్తారు, ఈ సీన్ లో ఓ అమ్మాయి బ్రిడ్జ్ పై నుంచి సూసైడ్ చేసుకోడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆమె ఈ సిరీస్ లో హీరోయిన్. ఇక బ్రిడ్జ్ కింద ఇద్దరు వ్యక్తులు మాట్లాకుంటూ ఉంటారు. వారిలో ఒకరు మైథాలజీ ప్రొఫెసర్. వారు అక్కడ ఉండగానే.. ఏవో కొన్ని ఆత్మలు ఆ నీటిలో నుంచి బ్రిడ్జ్ పైకి వెళ్తున్నట్లు ఆ ప్రొఫెసర్ చూసి వాటి వెనుకే వెళ్తాడు. అవన్నీ కలిసి మరొక వ్యక్తిని సూసైడ్ చేసుకునేలా చేస్తాయి.

ఇక హీరోయిన్ చనిపోదాం అనుకునే లోపు వాళ్ళ అమ్మ కాల్ చేయడంతో.. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. వారికి వద్ద తినడానికి డబ్బులు కూడా ఉండవు. దీనితో వారిద్దరూ డబ్బుల కోసం రెండేసి జాబ్ లో చేస్తూ ఉంటారు. కట్ చేస్తే.. హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయాడనే విషయం తెలుస్తుంది. అది ఎవరో కాదు స్టార్టింగ్ సూసైడ్ చేసుకున్న వ్యక్తి. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నానమ్మ తనకు ఓ బాక్స్ ఇస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే.. అందులో సగం కాలిపోయిన రెడ్ హెయిర్ రిబ్బన్ ఉంటుంది. ఇక ఆ మైథాలజీ ప్రొఫెసర్ ఈ హీరోయిన్ ను ఫాలో అవుతూ ఉంటాడు. ఆమెలో ఎదో ఆత్మ ఉన్నట్లు అతను గుర్తిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది ? అసలు ఆ ప్రొఫెసర్ కు ఈమెలో దెయ్యం ఉందని ఎలా తెలుస్తుంది ? స్టార్టింగ్ లో వాళ్ళ నాన్న ఎందుకు సూసైడ్ చేసుకుంటాడు ? ఇవన్నీ తెలియాలంటే.. “రెవెనెంట్” అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సిరీస్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/