iDreamPost
android-app
ios-app

OTTలో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘చెఫ్ చిదంబర’.. క్లైమాక్స్ మిస్ అవ్వొద్దు

  • Published Aug 18, 2024 | 11:34 AM Updated Updated Aug 18, 2024 | 11:34 AM

OTT Suspense Thriller: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను అందరు ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఓటీటీ లో ఉన్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను కానీ మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి.

OTT Suspense Thriller: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను అందరు ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఓటీటీ లో ఉన్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను కానీ మిస్ అయ్యారేమో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Aug 18, 2024 | 11:34 AMUpdated Aug 18, 2024 | 11:34 AM
OTTలో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘చెఫ్ చిదంబర’.. క్లైమాక్స్ మిస్ అవ్వొద్దు

ఓటీటీ లో రకరకాల జోర్స్ లో చాలా సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి. లాంగ్వేజ్ డిఫరెన్స్ లేకుండా కథను బట్టి ఆయా సినిమాలను అదే రేంజ్ లో అఆదరిస్తున్నారు కూడా. ఇక వీటిలో సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఈ ప్లాట్ లో వచ్చే అన్ని సినిమాలను అసలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో రీసెంట్ గా ఓటీటీ లోకి వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను కానీ మిస్ అయ్యారేమో ఓ సారి చెక్ చేసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా స్టార్టింగ్ లో ఓ పంచర్ షాప్ వ్యక్తి షాప్ బాగా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే అతను తన బిజినెస్ ను బాగా పెంచుకోవడం కోసం.. ఎవరికీ తెలియకుండా రోడ్ పైన మేకులు వేస్తాడు. దీనితో అటుగా వెళ్లిన వెహికిల్స్ అన్నీ కూడా కచ్చితంగా పంచర్ అవుతాయి. దీనితో అతని బిజినెస్ బాగా జరిగేది. కట్ చేస్తే.. స్టోరీని ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. ఒక అనాధాశ్రమానికి కొంటామని రౌడీలు వచ్చి.. వెంటనే దానిని ఖాళీ చేయమని బెదిరిస్తారు. ఈ క్రమంలో చెఫ్ చిదంబర అనే వ్యక్తి.. వారిని కొట్టి తరిమేస్తాడు. చిదంబర అప్పుడప్పుడు అక్కడకు వచ్చి.. పిల్లలకు వంట చేసి పెడుతూ ఉంటాడు. ఇక చిదంబర అసలు ఆ రౌడీలు ఎవరు ఎందుకు అలా చేస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఆశ్రమం ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద ఉందని.. అందుకే ఈ గొడవలు జరుగుతున్నాయని.. దానికోసం 15 లక్షలు కావాలని అవసరం అవుతాయని చెప్తాడు. ఇక ఇదంతా విని ఆ దేవుడే అంతా చూసుకుంటాడని చెప్పి వెళ్ళిపోతాడు.

అయితే అప్పటికే చిదంబర కూడా ఓ ల్యాండ్ ప్రాపర్టీ విషయంలో.. కొన్ని సమస్యలను ఎదుర్కొంటు ఉంటాడు. అతను కూడా ఒక అతని దగ్గర డబ్బులు కట్టాల్సి వస్తుంది. అతని పేరు అవినాష్. ఆ ఆశ్రమం ప్రాపర్టీలో ఇన్వాల్వ్ అయినా వ్యక్తి కూడా ఇతనే.. కానీ ఆ విషయం ఇద్దరికీ తెలియదు. అలాగే ఇక్కడ మొహన్ అనే ఓ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ కు కాల్ చేసి. ఆ అనాధ ఆశ్రమం విషయంలో హెల్ప్ అడుగుతాడు. మరో వైపు అవినాష్ మోనా అనే అమ్మాయిని రెండో పెళ్ళి చేసుకుంటాడు. ఆ అమ్మాయిని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాల్స్ చేసి బెదిరిస్తూ ఉంటాడు. ఇప్పుడు మోనా చిదంబరం ని కలిసి.. ఆమెకు హెల్ప్ చేస్తే.. తన భర్త నుంచి ల్యాండ్ ను ఇప్పించేస్తానని చెప్తుంది. ఆ తర్వాత ఏమౌతుంది ? చిదంబర దానికి ఒప్పుకుంటాడా ? మోనా గురించి అవినాష్ కు తెలుస్తుందా ? ఇవన్నీ తెలియాలంటే “చెఫ్ చిదంబర” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే.. వెంటనే చూడండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş