పని వాడిపై ప్రేమ.. ఎవరూ లేని సమయంలో.. OTTలో ఓ రేంజ్ మూవీ!

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీలు వచ్చిన తర్వాత యాక్షన్ థ్రిల్లర్స్ మాత్రమే కాదు.. మంచి ప్రేమకథలు కూడా చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఒక మంచి ప్రేమకథను తీసుకొచ్చాం.

OTT Suggestions- Best Watch Alone Movie: ఓటీటీలు వచ్చిన తర్వాత యాక్షన్ థ్రిల్లర్స్ మాత్రమే కాదు.. మంచి ప్రేమకథలు కూడా చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఒక మంచి ప్రేమకథను తీసుకొచ్చాం.

ఎన్ని కథలు వచ్చినా ప్రేమకథలకు మాత్రం డిమాండ్ తగ్గదు. అందులోనూ కాస్త రొమాం*టిక్ టచ్ ఉన్న లవ్ స్టోరీలు అంటే పడి చచ్చిపోతారు. అలాంటి ఒక మంచి డిమాండ్ ఉన్న సినిమా మీకోసం తీసుకొచ్చాం. ఈ మూవీలో అన్నీ కాస్త ఎక్కువగానే ఉంటాయి. అంత సాదాసీదా కథ అయితే కాదు. ముఖ్యంగా ఈ మూవీని ఒంటరిగా చూడాలి అనే పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. కానీ, కథ పరంగా మాత్రం మంచి మెసేజ్ ఉంటుంది. పైగా ఈ మూవీ టేకింగ్ ఆకట్టుకుంటుంది. అలాగే దృష్టి మరల్చలేని యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. మొత్తానికి ఈ మూవీ మాత్రం మంచి వీకెండ్ ఎంటర్ టైనర్ అవుతుంది.

ఈ సినిమా చాలా సాధారణంగా ఉండే కథే. ఒక ఆర్మీ అధికారిని ఒక మహిళ వివాహం చేసుకుంటుంది. అయితే ఆయన మంచాన పడతాడు. అతడు కుర్చీకి పరిమితమై ఉంటాడు. అతను ఒక యువతిని వివాహం చేసుకుంటాడు. ఆమె పేరుకే భార్య.. కానీ, నర్సు పనులు చేయిస్తూ ఉంటాడు. ఆమెకు అందం ఉంది. భర్తకు ఆస్తి ఉంది. కానీ, ఆ యువతికి మాత్రం పడక సు*ఖం లేదు. నర్సు చేసే పనులు చేస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. అయితే వాళ్ల బంగ్లాకి దూరంగా ఒక చిన్న పాక ఉంటుంది. అందులో ఒక వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. అతను ఈ బంగ్లాలో పని చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ యువతి అతని ఇంటికి వెళ్తుంది. అతనిపై ఆమెకు కోరిక కలుగుతుంది. మొదట అతను భయపడినా కూడా.. తర్వాత అతను కూడా ఆమెపై ఇష్టాన్ని పెంచుకుంటాడు. వాళ్లు తరచూ కలవడం ప్రారంభిస్తారు.

ఆ తర్వాత వారి మధ్య శారీ*రకంగా కూడా సఖ్యత పెరుగుతుంది. ఇంకేముంది.. ఆమె ప్రవర్తనలో మార్పు వస్తుంది. మునుపటి కంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె జీవితంలో ఏం కోల్పోయిందో అప్పుడు తెలుసుకుంటుంది. వాళ్లిద్దరు చాలా మంచి ప్రేమికులు అయిపోతారు. అయితే వీళ్ల వ్యవహారం భర్తకు తెలిసిపోతుంది. ఆమెను నిలదీస్తాడు. అసలు నీకు ఏం తక్కువ అన్నీ ఇస్తున్నాను కదా అని ప్రశ్నిస్తాడు. ఆ మహిళ అప్పుడు తాను నిజంగా ఏం కోల్పోయింది అనే విషయాన్ని వెల్లడిస్తుంది. అయితే వాళ్ల ప్రేమను అంత తేలిగ్గా ఒప్పుకునే పరిస్థితి అయితే అక్కడ లేదు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ మాజీ ఆర్మీ అధికారి వాళ్ల ప్రేమను అంగీకరించాడా? వీళ్ల ప్రేమను యాక్సెప్ట్ చేస్తారా? అనేదే మిగిలిన కథ. ఈ మూవీ పేరు ‘లేడీ ఛాటర్లీస్ లవర్‘. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Show comments